కెమెరా సృష్టికర్త శ్రీ లూయి జాక్విన్ మాండ్ గారి కి ఘన నివాళులు
ఫోటోస్పాట్ : కెమెరా సృష్టికర్త శ్రీ లూయి జాక్విన్ మాండ్ గారి172 వ వర్ధంతి సందర్బంగా ది భీమవరం ఏరియా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్

ఫోటోస్పాట్ : కెమెరా సృష్టికర్త శ్రీ లూయి జాక్విన్ మాండ్ గారి172 వ వర్ధంతి సందర్బంగా ది భీమవరం ఏరియా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు వారి కార్యాలయము నందు సభ్యులు అంత కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం లో ప్రెసిడెంట్ T. V. V. సత్యనారాయణ సెక్రటరీ శ్రీ M. సింహాద్రి S. నాగేశ్వరావు G. గణేష్ T. నారాయణ రావు Ch. శ్రీ రామమూర్తి T. సూర్య ప్రకాష్S. బాపిరాజు N. సుదర్శనరావు భీమవరం, కాళ్ళ మండలం ఫొటోస్పాట్ రిపోర్టర్ శ్రీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






