జీవితం తో పోరాడుతున్న ఫోటోగ్రాఫర్ కి అండగా ఉందాం నిలవండి
ఫోటోస్పాట్ : ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మరో ఫోటోగ్రాఫర్ జీవిత గాధ, ఫోటోగ్రఫి అసోసియేషన్ నిర్వహించిన క్రికెట్ పోటీలో ఎంతో ఉల్లాసంగా పాల్గొని సిక్సర్లు కొట్టగలిగే మల్లాపూర్ , హైదరాబాద్ కి చెందిన SVP ఫోటోగ్రఫి అంజికి 2020 కోవిడ్ సమయంలో యాక్సిడెంట్ జరిగి ఒక చెయ్యి ఒక కాలు సరిగ్గా పనిచేయటం లేదు.

ఫోటోస్పాట్ : ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మరో ఫోటోగ్రాఫర్ జీవిత గాధ, ఫోటోగ్రఫి అసోసియేషన్ నిర్వహించిన క్రికెట్ పోటీలో ఎంతో ఉల్లాసంగా పాల్గొని సిక్సర్లు కొట్టగలిగే మల్లాపూర్ , హైదరాబాద్ కి చెందిన SVP ఫోటోగ్రఫి అంజికి 2020 కోవిడ్ సమయంలో యాక్సిడెంట్ జరిగి ఒక చెయ్యి ఒక కాలు సరిగ్గా పనిచేయటం లేదు. చావుతొ పోరాడి గెలిచిన అంజి ఇప్పుడు బతుకుతెరువు కోసం పోరాడుతున్నాడు. ఎంతో కర్చుతో నిత్యం ఫిజియోతెరపి చేసుకుంటూ ఇంకా మందులు వాడుతున్నాడు.ఈ క్లిష్టమైన సమయంలో అంజి కి సహాయం చేయడానికి చేతులు కలుపుదాం రండి . ప్రతి చిన్న సహకారం అతని ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మరియు అతనికి ఆత్మస్థైర్యం నింపడానికి దోహద పదుతుంది . తన ఆరోగ్యాన్ని తిరిగి పొందాలని మరియు మళ్ళీ పని చేసుకునే పరిస్థితిని తీసుకు రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తమవంతు సహకారం అందించాలని , మీరు సహకారం అందించే ప్రతి రూపాయి లెక్క పారదర్శకంగా మీకు తెలియజేయడం TPVPA స్వరక్ష పరివార్ వారు కోరారు .
క్రింది లింక్ ద్వారా అంజి కి సహకారం అందించగలరు:
https://www.tpvpaorg.in/swp/helpanji
క్రింది లింక్ ద్వారా సహకారం అందించిన వారి వివరాలు తెలుసుకోవచ్చు:
https://www.tpvpaorg.in/swp/0002anjifund
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






