భీమవరం ఏరియా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ కార్యవర్గ సమావేశం

ఫోటోస్పాట్ : 2 - 7- 2023 ఆదివారం సాయంత్రం 4 గంటలకు ది భీమవరం ఏరియా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సంఘ భవనము నందు కార్యవర్గ సమావేశం జరిగినది. స్టూడియో రేట్లు విషయమై మాట్లాడడం జరిగినది మరియు ఆషాడ మాసం టూర్ ఈనెల 16వ తేదీన టూర్ వెళ్దామని నిర్ణయం జరిగినది

Jul 3, 2023 - 15:24
Jul 3, 2023 - 15:32
 0  573
భీమవరం ఏరియా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ కార్యవర్గ సమావేశం

ఫోటోస్పాట్ : 2 - 7- 2023 ఆదివారం సాయంత్రం 4 గంటలకు ది భీమవరం ఏరియా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సంఘ భవనము నందు కార్యవర్గ సమావేశం జరిగినది. స్టూడియో రేట్లు విషయమై మాట్లాడడం జరిగినది మరియు ఆషాడ మాసం టూర్ ఈనెల 16వ తేదీన టూర్ వెళ్దామని నిర్ణయం జరిగినది. మరియు ఫోటోగ్రాఫర్స్ సమస్యలపైమాట్లాడడం జరిగినది ఈ సమావేశంలో ప్రెసిడెంట్.  తిరుమనాథం వీర వెంకట సత్యనారాయణ గారు, (చిట్టిబాబు) సెక్రెటరీ. ముక్కా సింహాద్రిగారు, మరియు యూనియన్ పెద్దలు,కార్యవర్గ సభ్యులు,  సంఘ సభ్యులు మరియు  భీమవరం, కాళ్ళ మండలం రిపోర్టర్ మద్దుల నాగరాజు పాల్గొన్నారు 

Nagaraju Kalla mandalam reporter

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow