విజయవంతమైన గాజువాక ఏరియా ఫోటోగ్రాఫర్స్ వారి కెనాన్ వర్కుషాప్

ఫోటోస్పాట్ : గాజువాక ఏరియా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సోమవారం  అనగా 14th ఆగష్టు 2023 న ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు CANON WORK SHOP పాత గాజువాక, 60 ఫీట్ రోడ్డు, VK ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు  .

Aug 16, 2023 - 13:15
 0  419
విజయవంతమైన గాజువాక ఏరియా ఫోటోగ్రాఫర్స్ వారి కెనాన్ వర్కుషాప్

ఫోటోస్పాట్ : గాజువాక ఏరియా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సోమవారం  అనగా 14th ఆగష్టు 2023 న ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు CANON WORK SHOP పాత గాజువాక, 60 ఫీట్ రోడ్డు, VK ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు  . ఈ కార్యక్రమానికి  కెనాన్ భూపాల్ గారు మెంటర్ వేవహరించగా చాల  ఓర్పుతో , ఫోటోగ్రఫీలో ఉన్న మెలుకువలు చాలా చక్కగా వివరించారు .ఫోటోగ్రాఫర్స్ సోదరులు ఈ అవకాశన్ని వినియోగించుకొని కెమెరాలో వారికీ తెలియని మరియు తెలిసి వాటిని సరిగ్గా ఉపయోగించని కొన్ని ఆప్షన్స్ గురుంచి చాల క్లుప్తంగా నేర్చుకోవడం జరిగినది. ఈ క్రయక్రమానికి అడ్వజేర్స్ వారి  చేతులు మీదగా కెమెరా సృష్టికర్త లూయిస్‌ డాగురే గారు చిత్ర పటానికి పూలమాల వేసి  ప్రారంభించగా . పెరుగుతున్న కొత్త టెక్నాలజీ గురుంచి మరియు బిజినెస్ పెరుగుదలకు ఉపయోగపడే టిప్స్ మా ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతాయి అని ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఫొటోగ్రాఫర్స్ వారి తెలిపారు  . అనంతరం  ప్రెసిడెంట్ సిమ్మా మధు గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గొప్ప విజయాన్ని అందించిన ప్రతి ఫోటోగ్రాఫర్స్ కు, మరియు  గౌరి నటరాజ్ ఎంటర్ప్రైజెస్   కిషోర్ గారికి, SVR  ఎంటర్ప్రైస్ రోహిత్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు . ఇంతటి విజయాన్ని ఇచ్చారు ఇకపై ఇటువంటి ప్రోగ్రామ్స్ మరెన్నో ముందుకు తీసుకువస్తాం అని అయన అన్నారు . 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow