హైదరాబాద్ లో నికాన్ Z8 కెమెరా ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : నికాన్ నుంచి Z సిరీస్ లో మరో కెమెరా ను నిన్న హైదరాబాద్ వివంత హైదరాబాద్ హోటల్ లో రంజిత్ గారి ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ రంగం లో ప్రముఖులచే నికాన్ Z8 కెమెరా న ఆవిష్కరించారు , అనంతరం నికాన్ మ్యానేజింగ్ డైరెక్టర్ సజ్జన్ కుమార్ గారు మాట్లాడుతూ

ఫోటోస్పాట్ : నికాన్ నుంచి Z సిరీస్ లో మరో కెమెరా ను నిన్న హైదరాబాద్ వివంత హైదరాబాద్ హోటల్ లో రంజిత్ గారి ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ రంగం లో ప్రముఖులచే నికాన్ Z8 కెమెరా న ఆవిష్కరించారు , అనంతరం నికాన్ మ్యానేజింగ్ డైరెక్టర్ సజ్జన్ కుమార్ గారు మాట్లాడుతూ నికాన్ Z సిరీస్ లో వచ్చిన అన్ని కెమెరాల మీద కంటే ఇది చాల భిన్నమైనది దీనిని ప్రత్యేకించి కస్టమర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోని తయారు చేసాం దీనిలోని ఎక్స్ పీడీ ప్రోస్సేర్ మిగితా కామెరాస్ తో పోలిస్తే 10X ఫాస్టర్ గా పనిచేస్తుంది అన్యాన అన్నారు ఈ కార్యక్రమం లో ప్రముఖ ఫొటోగ్రఫర్ గగన్ నారంగ్ , వెడ్డింగ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ ఈసం, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫర్ సుభాష్ నాయర్ PPAI ఏకో చైర్మన్ మధన్ వ్యాస్ , తెలంగాణ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ గారు జనరల్ సెక్రటరీ కన్నా గారు, సిగ్మా శేఖర్ గారు మరియు జనార్ధన్ గారు PPAI టీం , తెలంగాణ మరియు ట్విన్ సిటీస్ లో ఉన్న డీలర్స్ కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






