PPVWAKR అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
ఫోటోస్పాట్ : తేదీ 24/07/2024 బుధవారం రమణయ్యపేట శ్రీ కన్వెన్షన్ నందు ది ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కాకినాడ రూరల్ రి 331/2015 నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా యువ నాయకులు శ్రీ పంతం సందీప్ గారు హాజరై ఫోటోగ్రాఫర్లకు కమ్యూనిటీ హాల్ నిర్మించు కొనుటకు తగు స్థలము కేటాయించడానికి కృషి చేయగలనని తెలియజేశారు
ఫోటోస్పాట్ : తేదీ 24/07/2024 బుధవారం రమణయ్యపేట శ్రీ కన్వెన్షన్ నందు ది ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కాకినాడ రూరల్ రి 331/2015 నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా యువ నాయకులు శ్రీ పంతం సందీప్ గారు హాజరై ఫోటోగ్రాఫర్లకు కమ్యూనిటీ హాల్ నిర్మించు కొనుటకు తగు స్థలము కేటాయించడానికి కృషి చేయగలనని తెలియజేశారు.తరువాత జిల్లా తోట సూర్య సుబ్బారావు గారిచే కాకినాడ రూరల్ నూతన గౌరవ అధ్యక్షులుగా కే జే యెన్ శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులు పి సూర్య ప్రకాష్ రావు తుమ్మలపల్లి వీర్రాజు , అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు శ్రీనివాసబాబు, కార్యదర్శి సిహెచ్ రవికుమార్ , ఉప కార్యదర్శి బి అనిల్ కుమార్ , కోశాధికారి పి సత్యనారాయణమూర్తి, కార్యనిర్వహణ కార్యదర్శి, పి లోవరాజు గార్లచే పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో, జిల్లా గౌరవ అధ్యక్షులు పి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ కమురు, కాకినాడ జోన్ ఇన్చార్జ్ ఎస్ గౌరీ శంకర్ , జిల్లా కమిటీ సభ్యులు ఎస్ మనోహర్ , కే కుమారస్వామి ఎం రమేష్ పి.కళ్యాణ రావు ఎన్ బాబురావు, కట్టా శ్రీనివాసరావు, పి నాగేశ్వరరావు ( నాగు) కట్టా రవి, బొమ్మన వీరభద్ర రావు , డి న్యూటన్, ఎం.ఎస్ రాజు, , రషీద్ అక్బర్, మంజునాథ్, కరుణాకర్, గోపాల్ రాజు, గంగాధర్, కే వి వి రమణ, సిహెచ్ వీరబాబు, సోడగం శ్రీను, పి మురళి, లావణ్య ప్రకాష్, ఎం రవీంద్ర, వి రత్న రాజ్, సింహాచలం, కలర్ ల్యాబ్ అధినేతలు, ఫోటో స్టోర్స్ అధినేతలు, భారీ సంఖ్యలో ఫోటో వీడియో గ్రాఫర్ సోదరులు పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?