ఆగస్టు 28 నిజామాబాద్ లో పానాసోనిక్ వారి LUMIX S5 II వెడ్డింగ్ వీడియోగ్రఫీ మరియు ఫోటోగ్రఫీ వర్క్ షాప్
ఫోటోస్పాట్ : నిజామాబాద్ లో పానాసోనిక్ వారి లుమిక్స్ వెడ్డింగ్ వీడియోగ్రఫీ మరియు ఫోటోగ్రఫీ వర్క్ షాప్ . పానాసోనిక్ వారి ఈ మధ్యకాలం లో LUMIX S5 II మన ముందుకు తీసుకోవచ్చున విషయం తెలిసిందే , ఈ మేరకు LUMIX S5 II ను ఫోటోగ్రాఫర్స్ మరియు విడియోగ్రఫర్స్ మరింత దెగ్గర చేసేందుకు వినూత్న ప్రచారాన్ని మొదలు పెట్టింది

ఫోటోస్పాట్ : నిజామాబాద్ లో పానాసోనిక్ వారి లుమిక్స్ వెడ్డింగ్ వీడియోగ్రఫీ మరియు ఫోటోగ్రఫీ వర్క్ షాప్ . పానాసోనిక్ వారి ఈ మధ్యకాలం లో LUMIX S5 II మన ముందుకు తీసుకోవచ్చున విషయం తెలిసిందే , ఈ మేరకు
LUMIX S5 II ను ఫోటోగ్రాఫర్స్ మరియు విడియోగ్రఫర్స్ మరింత దెగ్గర చేసేందుకు వినూత్న ప్రచారాన్ని మొదలు పెట్టింది అందులో భాగంగా ఆగస్టు 28 సోమవారం రోజున నిజామాబాద్ లో బస్టాండ్ కి దెగ్గరలో ఉన్న న్యూ అంబేత్కర్ భావం నందు LUMIX S5 II వెడ్డింగ్ వీడియోగ్రఫీ మరియు ఫోటోగ్రఫీ వర్క్ షాప్ నిర్వహించనున్నాట్టు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమం లో ప్రముఖ DOP ఎమ్ ఆర్ . అశోక్ గారు మెంటర్ గా వ్యవహరించనున్నారు. వారు ప్రస్తుత వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మరియు విడియోగ్రఫీ ఫ్రేమ్ మింగ్ మరియు లైటింగ్ కు సంబందించిన టెక్నిక్స్ LUMIX S5 II ను ఉపయోగించి క్లుప్తంగా వివరించనున్నారు దీనితో పాటు LUMIX S5 II గురుంచి పూర్తి సెట్టింగ్స్ ను వివరించనున్నారు, ఈ కార్యక్రమం లో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ రఘు గౌడ కూడా వారి సలహాలను అందించనున్నారు పూర్తి వివరాలకోసం ఈ కింది నంబర్స్ ని సంప్రదించగలరు:- 9866970735 , 9494747887
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






