ఏప్రిల్ 19,20,21 న సైన్ ఇండియా 2024 ఎక్సిబిషన్

ఫోటోస్పాట్ : ఏప్రిల్ 19,20,21 న సైన్ ఇండియా 2024 . అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ లో ఫ్లెక్స్ ప్రింటింగ్స్ ది ప్రముఖ పాత్ర అన్న విషయం మనకు తెలిసిందే , ఆ రంగానికి సంబందించి సైన్ ఇండియా 2024 ఇండోర్ & అవుట్ డోర్

Apr 3, 2024 - 14:35
Apr 3, 2024 - 14:39
 0  652
ఏప్రిల్ 19,20,21 న సైన్ ఇండియా 2024  ఎక్సిబిషన్

ఫోటోస్పాట్ : ఏప్రిల్ 19,20,21 న సైన్ ఇండియా 2024 .  అడ్వర్టైజింగ్  ఇండస్ట్రీ  లో  ఫ్లెక్స్ ప్రింటింగ్స్ ది ప్రముఖ పాత్ర అన్న విషయం మనకు తెలిసిందే , ఆ రంగానికి సంబందించి  సైన్ ఇండియా 2024 ఇండోర్ & అవుట్ డోర్ అడ్వర్టైజింగ్ అండ్ సిగ్నగే   ఇండస్ట్రీ ఎక్సిబిషన్ ను హైటెక్స్ ఎక్సిబిషన్ సెంటర్ హైదరాబాద్ నందు నిర్వహించనున్నారు . ఈ ఎక్సిబిషన్ లో డిజిటల్ ప్రింటింగ్ , సోలవెంట్ ప్రింటింగ్,  ఎకో  సోలవెంట్ ప్రింటర్స్ , మీడియా , ఇంక్స్  వంటి ఎన్నో  అందుబాటులోకి తీసుకురానున్నారు . పూర్తి వివరాల కోసం 9940075609 , 9283751521 నంబర్స్ సంప్రదించగలరు అని నిర్వాహకులు కోరారు

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow