మరో 2 నెలల్లో PHOTO FEST INDIA 2024 ఫోటో , వీడియో & ఇమేజింగ్ ఫెయిర్

ఫోటోస్పాట్ :  మరో 2 నెలల్లో PHOTO FEST INDIA 2024 ఫోటో , వీడియో & ఇమేజింగ్ ఫెయిర్ . ఇండియా లోనే  ఫోటోగ్రఫీ రంగం లో అతి పెద్ద ఎక్స్ పోలల్లో ఒక్కటైనా  PHOTO FEST INDIA

Apr 11, 2024 - 11:18
 0  574
మరో 2 నెలల్లో PHOTO FEST INDIA 2024 ఫోటో , వీడియో & ఇమేజింగ్ ఫెయిర్

ఫోటోస్పాట్ :  మరో 2 నెలల్లో PHOTO FEST INDIA 2024 ఫోటో , వీడియో & ఇమేజింగ్ ఫెయిర్ . ఇండియా లోనే  ఫోటోగ్రఫీ రంగం లో అతి పెద్ద ఎక్స్ పోలల్లో ఒక్కటైనా  PHOTO FEST INDIA వారు 18 ఎడిషన్స్ దిగ్విజయంగా పూర్తి  చేసుకొని 19వ  ఎడిషన్ ను  జూన్ 13,14,15 తేదీల్లో Adlux International Convention సెంటర్ , అంగమలై , ఎర్నాకులం  నందు  ప్రైమ్ ట్రేడ్ ఫెయిర్ ఇన్ డిజిటల్ ఇమేజింగ్ అండ్ ప్రింటింగ్ ఎక్స్ పో ను  నిర్వహించనున్నారు .ఈ ఎక్స్ పో లో సెమినర్స్ , వర్క్ షాప్స్ ఫోటో & వీడియో కాంపిటిషన్స్  మరియు ఫ్యాషన్ షాప్ , ఫోటో ఎక్సిబిషన్ సేవలను అందించనున్నట్లు వారు తెలిపారు . 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow