నేరేడుచెర్ల ఫోటో వీడియో గ్రాఫర్స్ డైరీ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : సూర్యాపేట జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ముద్రించిన 2023 డైరీ ని నేరేడుచెర్ల తహాసీల్దార్ కార్యాలయం ప్రాంగణం లో తహాసీల్దార్ సరిత గారు మంగళవారం ఆవిష్కరించారు.

Feb 28, 2023 - 15:51
Feb 28, 2023 - 16:02
 0  59
నేరేడుచెర్ల ఫోటో వీడియో గ్రాఫర్స్ డైరీ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : సూర్యాపేట జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ముద్రించిన 2023 డైరీ ని నేరేడుచెర్ల తహాసీల్దార్ సరిత గారు  మంగళవారం ఆవిష్కరించారు. కారిక్రమం అనంతరం  తహాసీల్దార్ గారు  మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా  నేటి ఫోటో గ్రాఫర్ లు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. సమగ్ర సమాచారంతో డైరీ ని   అందంగా  రూపొందించిన  జిల్లా నాయకులకు , నేరేడుచెర్ల ఫోటో వీడియో గ్రాఫర్స్ యూనియన్ సభ్యులకు అభినందనలు తెలిపారు .డైరీ ఆవిష్కరణ  కార్యక్రమంలో జిల్లా సలహా దారుడు శ్రీనివాస చారి,యూనియన్  అధ్యక్షుడు ఇంజమూరి వెంకటేశ్వర్లు, గౌరవధ్యక్షుడు చందమాల శ్రీరాములు, మండల కార్యదర్శి పంగ బుచ్చిబాబు, కోశాధికారి నరసింహచారి , చందమల్ల చరణ్ ,మాజీ అధ్యక్షులు రవి  ,సైదులు, ఫోటోగ్రాఫర్లు సురేషు, గోపి ,శంకరు, గౌసు, వినయ్, మధు, శ్రీనివాస్ రెడ్డి ,మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Pendurthi Bhaskar Photographer, Videographer

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow