SPIPATA సార్వత్రిక సమావేశం

ఫోటోస్పాట్ : SIPATA (సౌత్ ఇండియన్ ఫోటోగ్రాఫిక్ & అలైడ్‌ట్రేడ్స్ అసోసియేషన్) ఫోటోగ్రాఫర్లు , వీడియోగ్రాఫర్లుకు ఫోటోగ్రాఫిక్ ట్రేడ్‌లో సభ్యత్వం గురుంచి ఒకనిర్ణయం తీసుకుంది

Feb 28, 2023 - 11:35
Feb 28, 2023 - 12:10
 0  65
SPIPATA సార్వత్రిక సమావేశం

ఫోటోస్పాట్ : SIPATA (సౌత్ ఇండియన్ ఫోటోగ్రాఫిక్ & అలైడ్‌ట్రేడ్స్ అసోసియేషన్) ఫోటోగ్రాఫర్లు , వీడియోగ్రాఫర్లుకు ఫోటోగ్రాఫిక్ ట్రేడ్‌లో సభ్యత్వం గురుంచి ఒకనిర్ణయం తీసుకుంది . నిన్న చెన్నై లో జరిగిన SIPATA  సమావేశంలో  ఫోటోగ్రాఫర్లు , వీడియోగ్రాఫర్లు , వ్యాపారులు , డిస్ట్రిబ్యూటర్లు , రిటైలర్లుకు, సౌత్ ఇండియా నుంచి ఫోటోగ్రాఫిక్ ట్రేడ్‌లో సభ్యత్వం ఉన్న వ్యక్తులందరికీ ఇప్పటివరకు ఉన్న వార్షిక సభ్యత్వ సభ్యత్వం , ఇప్పుడు అది జీవిత సభ్యత్వం గా  వర్తిస్తుంది అని  SIPATA అసోసియేషన్‌ తెలిపింది . సభ్యతం గురుంచి పూర్తి వివరాలకోసం 9849010314  ఈ నెంబర్ ని  సంప్రదించగలరని కోరింది . 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow