PATWA అసోసియేషన్ వారిఆధ్వర్యం లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ  పోటీలు

ఫోటోస్పాట్ : PATWA ( ఫోటోగ్రాఫిక్ & అల్లైడ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ) వారిఆధ్వర్యం లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలు . కెమెరా సృష్టికర్త డాగురే పనితీరుని ఏ ప్రపంచానికి 1839 ఆగష్టు 19 న అందించారు , ఆ తరువాత 1840 లో ఫిబ్రవరి 10 తేదీన డాగురే టైపు కెమెరాతో రాగి షీట్ మీద

Dec 25, 2023 - 12:54
 0  251
PATWA  అసోసియేషన్ వారిఆధ్వర్యం లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ  పోటీలు

ఫోటోస్పాట్ : PATWA ( ఫోటోగ్రాఫిక్ & అల్లైడ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ) వారిఆధ్వర్యం లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ  పోటీలు . కెమెరా సృష్టికర్త డాగురే పనితీరుని ఏ ప్రపంచానికి 1839 ఆగష్టు 19 న అందించారు , ఆ తరువాత 1840 లో ఫిబ్రవరి 10 తేదీన డాగురే టైపు కెమెరాతో రాగి షీట్ మీద చిత్రీకరించిన చిత్రాన్ని అత్యధికులు మొదటి వివాహచిత్రం గా భావిస్తున్నారు అందు వలన ఫిబ్రవరి 10 వ తేదీని మొదటి వివాహ చిత్రీకరణ దినోత్సవంగా భావించి పట్వా PATWA ( ఫోటోగ్రాఫిక్ & అల్లైడ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ) అసోసియేషన్ ప్రారంభమై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలను నిర్వహిస్తున్నారు .  దీనికి సంబందించిన ఎంట్రీలను జనవరి 10 2024 నుంచి స్వీకరించనున్నారు . ఈ పోటీలో గెలుపొందినవారికి ఫోటోగ్రఫీ విభాగం లో 1,00,000 మరియు వీడియోగ్రఫీ విభాగం లో 50,000 విలువైన బహుమతులను అందించనున్నారు , ఈ  బహుమతుల ఫిబ్రవరి 10 , 2024 శనివారం న గుంటూరు లో ప్రదర్శించనున్నారు . అందుకు సంబందించిన ఎంట్రీ ఫీజు ను  PATWA సభ్యత్వం ఉన్నవారికి 300 /- గాను ఉభయ తెలుగు రాష్ట్రల్లో ప్రొపెషనల్స్ కి 500 గాను నిర్ణయంచడం జరిగిందని కాంటెస్ట్  చైర్మన్ డా. నరేంద్ర వెంకటరమణ గారు మరియు  PATWA అధ్యక్షులు సంకా శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి దమరచర్ల శంకర్ రావు గారు తెలిపారు . ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకొని ఫోటోగ్రాఫర్స్ & విడియోగ్రాఫర్స్ అందరు పాల్గొనాలి అని వారు కోరారు . ఈ కార్యక్రమాని సంబందించిన పూర్తి వివరాల కోసం 9394107332 , 9440016577 సంప్రదించగలరని వారు తెలియజేసారు .  

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow