డిసెంబర్ 31న LOL ( Land Of Love ) వారి ఆధ్వర్యం న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్

ఫోటోస్పాట్ : డిసెంబర్ 31న  2023 కు వీడ్కోలు చెప్పుతూ 2024 కు స్వాగతం  చెప్పే బిగ్ మెగాపార్టీ లో మీరు భాగస్వామ్యులు అవ్వండి వివరాల్లోకి వెళ్తే ఈ డిసెంబర్ 31 తో  2023 వీడ్కోలు చెప్పే సమయం

Dec 11, 2023 - 18:17
 0  150
డిసెంబర్ 31న   LOL ( Land Of Love ) వారి ఆధ్వర్యం  న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్

ఫోటోస్పాట్ : డిసెంబర్ 31న  2023 కు వీడ్కోలు చెప్పుతూ 2024 కు స్వాగతం  చెప్పే బిగ్ మెగాపార్టీ లో మీరు భాగస్వామ్యులు అవ్వండి వివరాల్లోకి వెళ్తే ఈ డిసెంబర్ 31 తో  2023 వీడ్కోలు చెప్పే సమయం దగ్గర అవుతుండగా 2024 స్వాగతం చేసేందుకు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు . అదే తరహాలో ఈ డిసెంబర్ 31 వ తేదీన LOL ( Land Of Love ) వారి ఆధ్వర్యం లో ల్యాండ్ అఫ్ లవ్ స్టూడియో కేశవరం శామీర్ పెట్ నందు న్యూ ఇయర్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు . ఈ ఈవెంట్ లో  లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మన్స్ , DJ నైట్ , అన్లిమిటెడ్ ఫుడ్ మరియు డ్రింక్ ను అందించనున్నారు .  ఈ పార్టీలో  భాగస్వామ్యులు కావడం కోసం కపుల్ ఎంట్రీ : 2499/- గాను స్టాగ్ ఎంట్రీ : 1499/- నిర్ణయించారు . రాత్రి 8 గంటలకు మొదలుకొని తెల్లవారుజామున వరకు సాగే ఈ ఈవెంట్ లో మరి కొన్ని అమేజింగ్ ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నట్టు నిర్వహకులు తెలిపగా సంబంధిత పూర్తి వివరాలకోసం : 9849022323, 9849555065 సంప్రదించగలరు . స్కాన్ చేసి పే చేసే సదుపాయాన్ని కు కల్పించారు . https://www.landoflovehyd.com/newyear

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow