విలాట్ రమణ గారు మరియు పోట్రియా వెంకట్ గారి చేతుల మీదుగా FX30 మరియు  A7RV కామెరాలను ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : కెమెరా రంగం లో దిగ్గజ కంపెనీ ఐన సోనీ FX30 మరియు  A7RV  మన ముందుకు తీసుకోని వచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ రోజు SVM  గ్రాండ్ హోటల్ లో హైదరాబాద్ లోని  ఉన్న డీలర్  అందరి సమక్షంలో

Apr 11, 2023 - 16:09
Apr 11, 2023 - 16:13
 0  74
విలాట్ రమణ గారు మరియు పోట్రియా వెంకట్  గారి చేతుల మీదుగా  FX30 మరియు  A7RV  కామెరాలను  ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : కెమెరా రంగం లో దిగ్గజ కంపెనీ ఐన సోనీ FX30 మరియు  A7RV  మన ముందుకు తీసుకోని వచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ రోజు SVM  గ్రాండ్ హోటల్ లో హైదరాబాద్ లోని  ఉన్న డీలర్  అందరి సమక్షంలో సోనీ కంపెనీ నవీన్ గారి అద్వర్యం లో  హైదరాబాద్ లోనే మొట్టమొదటి సరిగా  FX30 మరియు  A7RV  కామెరాలను ప్రముఖ ఫోటో గ్రాఫర్స్ ఐన విలాట్ రమణ గారు మరియు పోట్రియా వెంకీ  గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కారిక్రమం లో ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మెన్  డా. ఇప్పలపల్లి రమేష్ గారు గారితో పాటు మరికొందరు ప్రముఖులు సోనీ యూసర్స్ పాల్గొన్నారు

Files

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow