గాడాక్స్ LC500R LED లైట్ స్టిక్ 14 14 రకాల లైట్ ఎఫెక్ట్స్ ను మార్చగలదు

ఫోటోగ్రఫీ కి సంబంధించి వాడే  లైట్స్ ,ఫ్లాష్ ,స్టాండ్స్  వంటి పరికరాలలో  తన ఉనికిని చాటుకుంటూ కొత్త కొత్త టెక్నాలజీ ని పరిచయం చేసుకుంటూ వస్తూనే ఉన్నది Godox

Mar 15, 2023 - 15:41
 0  103
గాడాక్స్ LC500R  LED లైట్ స్టిక్   14  14 రకాల లైట్ ఎఫెక్ట్స్ ను మార్చగలదు

ఫోటోస్పాట్ :  ఫోటోగ్రఫీ కి సంబంధించి వాడే  లైట్స్ ,ఫ్లాష్ ,స్టాండ్స్  వంటి పరికరాలలో  తన ఉనికిని చాటుకుంటూ కొత్త కొత్త టెక్నాలజీ ని పరిచయం చేసుకుంటూ వస్తూనే ఉన్నది Godox , ఇప్పుడు కూడాదే తరహాలో GODOX LC500R RGB LED లైట్ స్టిక్ ను తీసుకొచ్చింది , చూడటానికి చాల సింపుల్ గా ఉన్న ఈ లైట్  LC500R RGB లైట్ 2500 నుండి 8500K వరకు ఫుల్ కలర్స్ ను కలిగి ఉన్నది , వీటితో పాటు 14 రకాల లైట్ ఎఫెక్ట్స్ ను మార్చగలదు , లైట్ ఫోకస్ అడ్జస్ట్ చేసుకునే లా బర్న్ డోర్స్ కలిగి ఉన్నది . ఉపయోగించడానికి సులభమైన ఈ LC500R RGB లైట్  0 డిగ్రీ నుండి 360 డిగ్రీస్ వరకు కలర్స్ ఎంచుకోవచ్చు దీనితో పాటు 0 డిగ్రీ నుండి 100 డిగ్రీస్ బ్లర్ ఎఫెక్ట్ లైట్ ను ఆపరేట్ చేసుకోవడానికి వీలును కలిపించారు , LC500R లైట్ స్టిక్ యొక్క HSI, CCT మరియు FX ఫంక్షన్‌లపై పూర్తిగా కంట్రోల్ లో ఉండే లా చూసుకున్నారు . LC500R  HSI, లైట్ స్టిక్ CCT, మరియు FX ఫంక్షన్స్ కలిగి ఉన్న RC-R9 2.4GHz వైర్‌లెస్ రిమోట్ ను కూడా సపరేట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు దీనిలో ఉండే RC-R9 సిస్టం 164 అడుగుల దూరం నుండి 6 గ్రూపులు మరియు 32 ఛానెల్‌లలో అన్ని రకాల లైట్స్ ను కంట్రోల్ చేసుకోగలదు  మీరు ఉన్న టెంపరేచర్ ని  బట్టి కలర్స్ మార్చుకునేలా బట్టన్స్ కూడా ప్రొవైడ్ చేసారు . మీకు  అందుబాటులో ఉన్న ట్రైపాడ్ లేదా లైట్ స్టాండ్‌కి సులభంగా మౌంట్ చేయడానికి డబుల్ సైడెడ్ 1/4"-20 థ్రెడ్‌లను అమర్చారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ LC500R RGB లైట్  ప్రీ వెడ్డింగ్ షూట్ కి మరియు ఫ్యాషన్ ఫోటోగ్రఫీ కి చాల ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి https://amzn.eu/d/f0pgxTd

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow