సోనీ A7RV కెమెరా .
ఫోటోస్పాట్ : Sony కంపెనీ తన అధిక-రిజల్యూషన్ ఫుల్-ఫ్రేమ్ మిర్రర్‌లెస్ 5th generation A7R V లాంచ్ చేసింది . దాని ముందున్న A 7R IV పోల్చుకుంటే A7R V కొన్ని వీడియో కి సంబంధించిన ఆప్షన్స్ మెరుగుపరిచింది
ఫోటోస్పాట్ : Sony కంపెనీ తన అధిక-రిజల్యూషన్ ఫుల్-ఫ్రేమ్ మిర్రర్‌లెస్ 5th generation A7R V లాంచ్ చేసింది . దాని ముందున్న A ఫోటోస్పాట్ : 7R IV పోల్చుకుంటే A7R V కొన్ని వీడియో కి సంబంధించిన ఆప్షన్స్ మెరుగుపరిచింది . గైరోస్కోపిక్ స్టెబిలైజేషన్ అలాగే unlimited వీడియో రికార్డింగ్ ఇవ్వడం జరిగింది . మీరు 8K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు . ఇమేజ్ క్వాలిటీ అండ్ డెప్త్ కోసం BIONZ X నుంచి BIONZ XR కు ప్రోససర్ ను అప్డేట్ చేసారు . మల్టీ షార్ట్ హై రిజల్యూషన్ మోడ్ 7R IV తో పోల్చుకుంటే ఫోకస్ ట్రాకింగ్ అండ్ వైకిల్ ట్రాకింగ్ ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నవి . కెమెరా లోని కీ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి
ప్రత్యేకతలు
. 60MP BSI CMOS సెన్సార్
. మెరుగైన AF తో పాటు సబ్జెక్ట్ రికగ్నైజషన్
. 8.0EV తో ఇన్ బాడీ స్టెబిలైజేషన్ రేట్
. 10fps తో ఫ్లాష్ తో పూర్తి షూట్
. 1.24x క్రాప్ తో 8K/24p or 4K/60p వీడియో
. 10-bit 4:2:2వీడియో ఆప్షన్ తో పాటు S-Log3, S- సినీటోన్ మరియు HLG
. RAW ఫైల్ 26MPనుంచి 15MP తగ్గింపు
. 2x2 MIMO Wi-Fi
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?