GODAOX మినీ వైర్ లెస్ మైక్రోఫోన్స్
ఫోటోస్పాట్ : ఇక పై ఎక్సట్రానల్ మైక్ అవసరం లేకుండా కూడా ఆడియో ను క్లియర్ గా కెమరా మరియు మొబైల్ లో రికాదే చేసుకోవచ్చు , 100m నుండి పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ,

ఫోటోస్పాట్ : ఇక పై ఎక్సట్రానల్ మైక్ అవసరం లేకుండా కూడా ఆడియో ను క్లియర్ గా కెమరా మరియు మొబైల్ లో record చేసుకోవచ్చు , 100m నుండి పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది , GODAOX కంపెనీ చిన్న పరిమాణం లో తక్కువ బరువు కలిగిన వైర్ లెస్ మైక్ ట్రాన్స్మిటర్ తయారు చేసారు, 360 దిగ్రేస్ లో వాయిస్ రికార్డు చేయగల, కెపాసిటీ అత్యధిక నాయిస్ క్లియర్ చేస్తూ , క్రిస్టల్ క్లియర్ గా నాచురల్ ఆడియో అవుట్ ఫుట్ , అనవసరమైన ఆడియో నాయిస్ తగ్గిస్తూ , రీఛార్జిబుల్ లిథియం -ఐన్ లైఫ్ లాంగ్ బ్యాటరీస్ 6 గంటల వరకు పనిచేసే సామర్థ్యం తో వ్లాగర్స్ ,లైవ్ స్ట్రీమింగ్ ఇంకా ఇంటర్వ్యూ చేసుకునే వారికీ ఉపయోగపడేలా తయారు చేసారు . వీటికి తోడు రిసీవర్లు ను భద్ర పరిచేందుకు ఉండేలా బాక్స్ ను పోర్ట్రబుల్ రిఛార్జ్ కేసు ను కూడా ఇస్తున్నారు,https://amzn.to/3FgPhvM
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






