మొదటి రోజు ఫోటోఫీనా 2023 లో 5 వేల మంది సందర్శకులు

ఫోటోస్పాట్ : ఫోటోఫినా 2023 లో స్టాల్స్ ను  సందర్శిస్తున్న సందర్శకులు ది అడ్రస్ కన్వెన్షనల్ హాల్  నందు 27,28,29 తేదీల్లో జరగనున్న ఫోటోఫీనా 2023 ఎక్స్ పో ఎక్సిబిషన్ కు మొదటి రోజు భారీ ఆదరణ వచ్చింది ఎక్సిబిషన్ కి

Apr 28, 2023 - 10:49
 0  165
మొదటి రోజు ఫోటోఫీనా 2023 లో  5 వేల మంది సందర్శకులు

ఫోటోస్పాట్ : ఫోటోఫినా 2023 లో స్టాల్స్ ను  సందర్శిస్తున్న సందర్శకులు ది అడ్రస్ కన్వెన్షనల్ హాల్  నందు 27,28,29 తేదీల్లో జరగనున్న ఫోటోఫీనా 2023 ఎక్స్ పో ఎక్సిబిషన్ కు మొదటి రోజు భారీ ఆదరణ వచ్చింది ఎక్సిబిషన్ కి వచ్చిన ఫోటోగ్రాఫర్ మరియు ఫోటోగ్రఫీ ప్రియులు ప్రతి స్టాల్ ని సందర్శిస్తున్నారు మొదటి రోజు సుమారు 5 వేల మందిరి హాజరైనారు ఇంకా రెండు రోజు ఉండగా మరింత పెరిగే అవకాశం ఉన్నాడని నిర్వాహకులు తెలిపారు సుమారు 500 లకు పైగా కంపెనీలు 200 సస్టాల్స్ లో కొత్త టెక్నాలజీ ని మన ముందుంచారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow