రోడ్ వైర్ లెస్ గో సింగల్ ఛానల్ వైర్ లెస్ మైక్రోఫోన్

ఫోటోస్పాట్ :  ఇంటర్వ్యూలకు ,షార్ట్ ఫిలిమ్స్ ,కంటెంట్ క్రియేటర్ ,వ్లాగ్స్ క్రియేటర్స్ , స్టీమర్స్ కోసం రోడ్ మైక్ వారు రీసెంట్ గా  Rode Wireless GO II Single Channel Wireless Microphone  రిలీజ్ చేసింది

Mar 8, 2023 - 13:09
Mar 8, 2023 - 15:44
 0  71
రోడ్ వైర్ లెస్  గో  సింగల్ ఛానల్ వైర్ లెస్ మైక్రోఫోన్

ఫోటోస్పాట్ :  ఇంటర్వ్యూలకు ,షార్ట్ ఫిలిమ్స్ ,కంటెంట్ క్రియేటర్ ,వ్లాగ్స్ క్రియేటర్స్ , స్టీమర్స్ కోసం రోడ్ మైక్ వారు రీసెంట్ గా  Rode Wireless GO II Single Channel Wireless Microphone  రిలీజ్ చేసింది , Rode Wireless Go II Single అనేది కంటెంట్ క్రియేటర్స్  కోసం ఒక కాంపాక్ట్ సింగిల్-ఛానల్ వైర్‌లెస్ మైక్ సిస్టమ్ తీసుకొచ్చిందని చెప్పుకోవాలి  దీని సింగిల్ వైర్ లెస్ మైక్రోఫోన్ సిస్టం ఆడియో అవుట్ ఫుట్ ని స్వష్టంగా ఇస్తుంది , దీనిలో రిసీవర్ అల్ట్రా కాంపాక్ట్ వల్లనా కెమరాకి మరియు మీ క్లాత్ సులువు గా ఫిక్స్ చేసుకోవచ్చు  , 1. 8 ఇంచులు ఉన్న మైకు  మీ లావాలియర్ మైక్‌కు ఫిక్స్ చేసుకోని ఓకే ట్రాన్స్‌మిటర్‌లుగా కూడా వాడుకునేంత వీలుగా తయారు చేసారు , దీని  పోర్టబుల్, కాంపాక్ట్ సింగిల్-ఛానల్ వైర్‌లెస్ మైక్రోఫోన్ సిస్టమ్, పూర్తి ఛార్జ్‌తో  7 గంటల వరకు పనిచేసే బిల్ట్ ఇన్ బ్యాటరీ ,128-బిట్ ఎన్‌క్రిప్షన్‌తో సిరీస్ IV 2.4GHz డిజిటల్ ట్రాన్స్‌మిషన్ తో  రద్ది ప్రదేశాలలో కూడా 200 మీటర్ నుండి  చాల క్లియర్ గా ఆడియో ను రిసీవ్ చేసుకోగలదు రోడ్ వైర్‌లెస్ GO II మైక్ సిస్టమ్  బిల్ట్ ఇన్ బ్యాటరీల ద్వారా నడుస్తుంది , USB-C ద్వారా రీఛార్జ్ చేయవచ్చు. కొనుగోలు  చేయాల్సిన లింక్ : https://amzn.to/41XhnWC

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow