హైద్రాబాద్ లో అక్టోబర్ 20 న Nikon Zf ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ కు కెమెరా రంగం లో  కొత్త ప్రపంచాన్ని సృష్టించడం లో NIkon India నిరంతరం కృషి చేస్తూనే ఉన్నది  అదే తరహాలో ఈ మధ్యనే  NIkon Zf పేరిట ఒక అద్భుతమైన కెమెరా ను ప్రకటించిం

Oct 18, 2023 - 17:36
Oct 18, 2023 - 17:58
 0  245
హైద్రాబాద్ లో అక్టోబర్ 20 న Nikon Zf ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ కు కెమెరా రంగం లో  కొత్త ప్రపంచాన్ని సృష్టించడం లో NIkon India నిరంతరం కృషి చేస్తూనే ఉన్నది  అదే తరహాలో ఈ మధ్యనే  NIkon Zf పేరిట ఒక అద్భుతమైన కెమెరా ను ప్రకటించింది  NIkon Zf  కెమరా ను ఇండియన్ మార్కెట్ తీసుకురానుంది ఈ మేరకు ASM రంజిత్ కుమార్ అద్వర్యం లో  ఈ కార్యక్రమాన్ని ఈ నెల 20 వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం Vivanta Hyderabad , బేగంపేట ,1-10-147&148 మయూరుమార్గ్ నందు   ఆ కెమెరా లో వీడియో కి సంబంధించి ఒక అద్భుతమైన మార్పులను తీసుకొచ్చింది  అనే చెప్పాలి ముఖ్యమైన కొన్ని విషయాలను ప్రకటించింది  Expeed 7 ,వారీ  యాంగిల్ స్క్రీన్ , 24.5 మెగాపిక్సల్ ,4K  రికార్డింగ్ 125 మినిట్స్ వరకు రికార్డు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు .కొత్త అంకితమైన మోనోక్రోమ్ సెలెక్టర్‌తో అద్భుతమైన B&W తీసుకోవచ్చు  , దీన్లో ఉండే VR పనితీరు సహాయం తో పిక్సెల్-షిఫ్ట్‌తో క్రిస్టల్ క్లియర్ ఇమేజరీ అందిస్తుంది . కార్యక్రమానికి సంబందించిన పూర్తి వివరాలకోసం ఈ కింది నెంబర్ ను సంప్రదించండి  Ranjith Kumar : 9885030184

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow