గోవా "లో 2023, జూలై 4వ తేది నుండి జూలై 6వ తేది వరకు ఫోటోగ్రఫీ వర్క్‌షాప్

”సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ” (SAP) ఆధ్వర్యంలో, అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 69వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ ను " గోవా "లో 2023, జూలై 4వ తేది నుండి జూలై 6వ తేది వరకు( 3D/2Nights ) మూడు రోజుల పాటు  నిర్వహించడం జరుగుతుంది.

Jun 14, 2023 - 12:26
Jun 14, 2023 - 12:28
 0  2475
గోవా "లో 2023, జూలై 4వ తేది నుండి జూలై 6వ తేది వరకు ఫోటోగ్రఫీ వర్క్‌షాప్

”సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ” (SAP) ఆధ్వర్యంలో, అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 69వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ ను " గోవా "లో 2023, జూలై 4వ తేది నుండి జూలై 6వ తేది వరకు( 3D/2Nights ) మూడు రోజుల పాటు  నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్క్ షాప్ నందు అందమైన మోడల్స్ తో ''ఫైన్ఆర్ట్ పోట్రేచర్,  ఫ్యాషన్ & గ్లామర్ " సబ్జెక్టు గా , ఫ్రేమింగ్, కంపోజిషన్, బ్యాలెన్సింగ్ చేయడం ఎలా? జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొనడం ఎలా?..తదితర అంశాలతో ...  ఫోటోగ్రాఫర్లలోని ప్రతిభను వెలికితీయడానికి ఈ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌ను నిర్వహించబడుతుంది . ఈ వర్క్‌షాప్‌లో స్పాట్ కాంపిటీషన్స్ 4కేటగిరిలలో(జనరల్,పొట్రేచర్,ఫ్యాషన్ & గ్లామర్ ) నిర్వహించడం జరుగుతుంది. విజేతలకు శాప్ ట్రోఫీ తో పాటు  గోల్డ్, సిల్వర్ , బ్రోంజ్ పతకాలు మరియు సర్టిఫికెట్స్ ( 35 + ) అందజేయబడతాయి. ప్రవేశ రుసుము రూ. 15,999/- (టీ,టిఫిన్,లంచ్,భోజనం, గోవా  నుండి గోవా వరకు రవాణా మరియు త్రి 3 స్టార్ ** వసతి సౌకర్యాలతో కలిపి)... తేదీ 23 జూన్ , 2023 లోపు ముందుగా 5,000 /- చెల్లించి  రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి 5,000/- డిస్కౌంట్ ఇవ్వబడును .. *గోవా భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు.చక్కని బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద, అగ్వాడ కోట - ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రం..మరిన్నివివరాలకు సంప్రదించండి....
యం.సి. శేఖర్ - సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ , హైదరాబాద్   70956 92175, 80080 21075

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow