శంషాబాద్ ఫోటోగ్రాఫర్ల నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

ఫోటోస్పాట్  : శంషాబాద్ ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం దర్పన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం శంషాబాద్ లో ఘనంగా జరిగాయి,GJ సుమన్ అధ్యక్షులుగా,బీజరం రాజు ఉపాధ్యక్షులుగా, నీరటి లక్ష్మణ్ ముదిరాజ్ ప్రధానకార్యదర్శిగా

Jul 14, 2023 - 11:17
 0  59
శంషాబాద్ ఫోటోగ్రాఫర్ల   నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

ఫోటోస్పాట్  : శంషాబాద్ ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం దర్పన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం12 వ తేదీన  శంషాబాద్ లో ఘనంగా జరిగాయి,GJ సుమన్ అధ్యక్షులుగా,బీజరం రాజు ఉపాధ్యక్షులుగా, నీరటి లక్ష్మణ్ ముదిరాజ్ ప్రధానకార్యదర్శిగా, సిద్దేశ్వర్ గౌడ్ కోశాధికారిగా, పేరేపల్లీ రాఘవేందర్ గౌడ్ సహాయ కార్యదర్శిగా,మద్దెల నర్సింగ్ రావ్ కుటుంబ భరోస ఇంచార్జి గా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దలు GK Rufas గారు,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శివ లింగం గౌడ్ గారు,కోశాధికారి ఏర్పూల మల్లేష్ గారు,ఇబ్రహీంపట్నం అధ్యక్షులు దాసు గారు,మంచాల మండల అధ్యక్షులు పెద్ది రాజు గారితో పాటు దర్పన్ శంషాబాద్ ఫౌండర్ అధ్యక్షులు రాచమల్ల సురేందర్ గారు,మాజీ అధ్యక్షులు కృష్ణ యాదవ్ గారు,రంజిత్ గౌడ్ గారు, రవీందర్,జగన్,ఈశ్వర్ శేఖర్ యాదవ్ మరియు ఇతరులు పాల్గొన్నారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow