పాడేరు లో జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు
ఫోటోస్పాట్ : APPVWA రాష్ట్ర అసోసియేషన్ కి అనుబంధంగా.., అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది, జిల్లా అధ్యక్షుడిగా ఈశ్వరరావు గారు, జిల్లా సెక్రటరీగా రమేష్ నాయుడు గారు మరియు ట్రెజరీగా రామారావు గారిని మరియు పూర్తి కార్యవర్గంతో నియమించారు
![పాడేరు లో జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు](https://photospot.in/uploads/images/202307/image_870x_64b69b6b1a754.jpg)
ఫోటోస్పాట్ : APPVWA రాష్ట్ర అసోసియేషన్ కి అనుబంధంగా.., అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది, జిల్లా అధ్యక్షుడిగా ఈశ్వరరావు గారు, జిల్లా సెక్రటరీగా రమేష్ నాయుడు గారు మరియు ట్రెజరీగా రామారావు గారిని మరియు పూర్తి కార్యవర్గంతో నియమించారు, పాడేరు జిల్లా నుంచి రాష్ట్ర అసోసియేషన్ కి జాయింట్ సెక్రటరీగా రమేష్ నాయుడు గారిని, సురేష్ గారిని వైస్ ప్రెసిడెంట్ గా, సాయికృష్ణ మరియు రామరాజ్యం గార్డులను రాష్ట్ర EC మెంబర్స్ గా తీసుకోవడం జరిగింది ఈకార్యక్రమంలో APVVWA రాష్ట్ర అధ్యక్షులు పోసిన వీరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరవ్వగా రాష్ట్ర ఉపాధ్యక్షులు లోవరాజు గారు, కాకినాడ జిల్లా అధ్యక్షులు చిన్ని గారు మరియు పాడేరు జిల్లా క్రింద ఉన్న అన్ని మండల మరియు నియోజకవర్గ అసోసియేషన్స్ సభ్యులు పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?
![like](https://photospot.in/assets/img/reactions/like.png)
![dislike](https://photospot.in/assets/img/reactions/dislike.png)
![love](https://photospot.in/assets/img/reactions/love.png)
![funny](https://photospot.in/assets/img/reactions/funny.png)
![angry](https://photospot.in/assets/img/reactions/angry.png)
![sad](https://photospot.in/assets/img/reactions/sad.png)
![wow](https://photospot.in/assets/img/reactions/wow.png)