ది భీమవరం ఏరియా ఫోటోగ్రఫి & విడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం
ఫోటోస్పాట్ : ది భీమవరం ఏరియా ఫోటోగ్రఫి & విడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం. ది 14-7-2024 తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు . ఈ కార్యక్రమాన్ని భీమవరం లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ కార్యాలయం నందు నిర్వహిస్తున్నాం అని ఈ కార్యక్రమం లో వారి సంఘ సభ్యులతో ముఖ్య విషయాలపై చర్చించనున్నారు
ఫోటోస్పాట్ : ది భీమవరం ఏరియా ఫోటోగ్రఫి & విడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం. ది 14-7-2024 తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు . ఈ కార్యక్రమాన్ని భీమవరం లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ కార్యాలయం నందు నిర్వహిస్తున్నాం అని ఈ కార్యక్రమం లో వారి సంఘ సభ్యులతో ముఖ్య విషయాలపై చర్చించనున్నారు . వీటితో పాటు ఆషాడం లో నిర్వహించబోవు టూర్ గురుంచి కూడా చేర్చిస్తున్నటు ప్రతి సభ్యుడునుంచి సంఘ అభివృద్ధి కై సలహాలు సూచలను తీసుకోవడం జరుగుతుంది అని ఈ కార్యక్రమానికి భీమవరం లో ఉన్న ప్రతి ఫోటోగ్రఫీ సభ్యుడు హాజరుకాగలరని . పూర్తివివరాలు 8341359007, 905957611 నెంబర్లలకు సంప్రదించగలరని ప్రెసిడెంట్ టి.వి.వి సత్యనారాయణ (చిట్టి బాబు) , సెక్రటరీ ముక్కా సింహాద్రి గారు కోరారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?