గణతంత్ర దినోత్సవం ని పురస్కరించుకొని ఎడిట్ పాయింట్ ఇండియా వారి భారీ ఆఫర్స్

ఫోటోస్పాట్ : గణతంత్ర దినోత్సవం ని పురస్కరించుకొని ఎడిట్ పాయింట్ ఇండియా వారి భారీ ఆఫర్స్ . నిరంతరం టెక్నాలజీ నిపరిచయం చేస్తూ ఫోటోగ్రాఫర్స్ కి మరియు విడియోగ్రాఫర్స్ కి నిరంతరం సేవలు అందిస్త్తున్న ఎడిట్ పాయింట్ ఇండియా వారి

Jan 24, 2024 - 10:42
Jan 24, 2024 - 10:48
 0  564
గణతంత్ర దినోత్సవం ని పురస్కరించుకొని ఎడిట్ పాయింట్ ఇండియా వారి భారీ ఆఫర్స్

ఫోటోస్పాట్ : గణతంత్ర దినోత్సవం ని పురస్కరించుకొని ఎడిట్ పాయింట్ ఇండియా వారి భారీ ఆఫర్స్ . నిరంతరం టెక్నాలజీ నిపరిచయం చేస్తూ ఫోటోగ్రాఫర్స్ కి మరియు విడియోగ్రాఫర్స్ కి నిరంతరం సేవలు అందిస్త్తున్న ఎడిట్ పాయింట్ ఇండియా వారి గణతంత్ర దినోత్సవం ని పురస్కరించుకొని అద్భుతమైన ఆఫర్స్ ను ప్రకటించింది. ఈ నెల   24 తేదీ నుంచి 31 వ తేదీ వరకు ప్రతి రోజు ఒక ఆఫర్ ని  మన ముందుకు తీసుకొచ్చింది .అందులో 25 న AE 690+ ప్రాజెక్ట్స్ , 26 న ABLBUMPOINT 6.3 , 27 న DEMOPOINT ,  28 న EDIUS 11 , 29 న 9000+ LUTS , 30 న EDIUS 290+ ప్రాజెక్ట్స్ , 31 న ఒక స్పషల్ ఆఫర్ ను అందించనున్నారు . ఇందులో భాగంగా 15,000 రూపాయలు విలువ కలిగిన 30 PSD volume ఈరోజు మన ముందుకు కేవలం 1000 రూపాయలకే తీసుకొచ్చారు . ఆసక్తి ఉన్నవారు ఈ కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఆఫర్స్ ని పొందవచ్చును అని వారు కోరారు . 8 రోజుల పాటు ఒక్కో ఆఫర్ కి ఒక్కో లింకును అందించనున్నారు . https://editpointindia.com/productdetails?q=dDsuReegI+a0PYoxqKTGxw==

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow