నికాన్ నుంచి 26mm f/2.8 లెన్స్
ఫోటోస్పాట్ : ఇక ప్రతి రోజు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని NIKKOR Z 26mm f/2.8 లెన్స్ తో అందంగా చిత్రీకరించుకోండి స్ట్రీట్స్ , సిటీస్కేప్స్ ,ల్యాండ్ స్కేప్స్ ఆర్కిటెక్చర్ మరియు పోర్ట్రైట్స్ సుందరమైన చిత్రీకరనలకోసం NIKKOR Z 26mm f/2.8 లెన్స్ ను ఎంచుకోండి . కెమెరా దిగ్గజ కంపెనీల్లో ఒకటైన నికాన్ ఈ మధ్య కాలంలోనే NIKKOR Z 26mm f/2.8 స్లింమేస్ట్ లెన్స్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే

ఫోటోస్పాట్ : ఇక ప్రతి రోజు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని NIKKOR Z 26mm f/2.8 లెన్స్ తో అందంగా చిత్రీకరించుకోండి స్ట్రీట్స్ , సిటీస్కేప్స్ ,ల్యాండ్ స్కేప్స్ ఆర్కిటెక్చర్ మరియు పోర్ట్రైట్స్ సుందరమైన చిత్రీకరనలకోసం NIKKOR Z 26mm f/2.8 లెన్స్ ను ఎంచుకోండి . కెమెరా దిగ్గజ కంపెనీల్లో ఒకటైన నికాన్ ఈ మధ్య కాలంలోనే NIKKOR Z 26mm f/2.8 స్లింమేస్ట్ లెన్స్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి ఫుల్ ఫ్రేమ్ మిర్రర్ లెస్ మరియు FX ఫార్మట్ కెమెరాల కోసం ప్రత్యేకించి తయారు చేసింది . 26mm ఫోకల్ లెన్త్ కలిగిన ఈ లెన్స్ వెర్సటైల్ అంగెల్ వ్యూ ను క్యాప్ట్యూర్ చేస్తుంది , డైనమిక్ ఇమేజ్స్ తీసేటప్పుడు అధిక బ్లర్ నెస్ మరియు పర్స్పెక్టివ్ కూడా ఇమేజ్ ను తీసుకోవచ్చు , ఈ లెన్స్ ను లోలైట్ లో ఉప్పగిస్తున్నప్పుడు f/2.8 మాక్సిమం ఆపేర్చుర్ బ్రైట్ తో ఫాస్టర్ షట్టర్ స్పీడ్ తో షార్ప్ మరి క్లియర్ ఇమేజ్ ను క్యాప్ట్యూర్ చేయగలదు , ఇంకా క్రియేటివ్ తీసుకోవడం కోసం లెన్స్ హుడ్ 52mm ఫిల్టర్ ను కూడా దీనితో పాటు జోడించవచ్చు . ఇవి కాకుండా దీనిలో మల్టీ ఫోకసింగ్ సిస్టమ్ ద్వారా క్విక్ అండ్ అక్యురేట్ AF ను కలిగి ఉన్నది వెడ్డింగ్ లో ల్యాండ్ స్కేప్స్ , పోర్ట్రైట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి క్రీటివ్ షాట్స్ కోసం ఉపయోగించవచ్చు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






