6K రిజల్యూషన్ తో బ్లాక్ మ్యాజిక్ సినీ పాకెట్ కెమెరా
ఫోటోస్పాట్ : 6K రిజల్యూషన్ తో లైట్ వెయిట్ కలిగి లో లైట్ లో బెటర్ అవుట్ ఫుట్ అందించే పాకెట్ కెమెరా G2 పేరుమీద తీసుకొచ్చింది బ్లాక్ మ్యాజిక్ కంపెనీ 23.10mm x 12.99mm హై రిజల్యూషన్ తో

ఫోటోస్పాట్ : 6K రిజల్యూషన్ తో లైట్ వెయిట్ కలిగి లో లైట్ లో బెటర్ అవుట్ ఫుట్ అందించే పాకెట్ కెమెరా G2 పేరుమీద తీసుకొచ్చింది బ్లాక్ మ్యాజిక్ కంపెనీ 23.10mm x 12.99mm హై రిజల్యూషన్ తో సూపర్ 35 HDR డైనమిక్ సెన్సార్ తో యాక్టీవ్ EF లెన్స్ మౌంట్ ను కలిగి 6K రిజల్యూషన్ తో 50fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు దీనిలో ఉన్న డ్యూయల్ నేటివ్ ISO 400 నుండి 3200 రేంజ్ వరకు ఇచ్చారు దీనిలో లెన్స్ పరిధిని లో ఆటో ఫోకస్ బెటర్ అవుట్ ఫుట్ ఇస్తుంది ,1920X 1080 రిజల్యూషన్ తో LCD స్క్రీన్, OLED వ్యూఫైండర్ తో సబ్జెక్టు ను క్లియర్ గా చూపిస్తుంది షార్ట్ ఫిల్మ్స్ కు , వ్లాగ్స్ చేసుకోవచ్చు ,మరియు దీనిని ప్రత్యేకించి వీడియో గ్రాఫి కే డిజైన్ చేసారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






