ఘనంగా ప్రారంభమైన డ్రోన్ వర్క్ షాప్
ఫోటోస్పాట్ : ఘనంగా ప్రారంభమైన డ్రోన్ వర్క్ షాప్ డ్రోన్ రంగం లో నిష్ణాతులైన అశోక్ గారిచే డ్రోన్ వర్క్ షాప్ ను LOL ( Land of Love ) నందు నిర్వహించగా

ఫోటోస్పాట్ : ఘనంగా ప్రారంభమైన డ్రోన్ వర్క్ షాప్ డ్రోన్ రంగం లో నిష్ణాతులైన అశోక్ గారిచే డ్రోన్ వర్క్ షాప్ ను LOL ( Land of Love ) నందు నిర్వహించగా ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది కి పైగా ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు ఈ వర్క్ షాప్ లో డ్రోన్ ఉపయోగం ,డ్రోన్ కి సంబందించిన కొత్త కొత్త updates యొక్క పూర్తి వివరాలను అశోక్ గారు వివరించనున్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






