కరీంనగర్ స్మార్ట్ సిటీ ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా రవివర్మ కు పురస్కారం

ఫోటోస్పాట్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్  అధ్వర్యంలో పట్టణ ప్రగతి సంబురాలు  స్థానిక పద్మనాయక కళ్యాణ మంటపం లో జరిగాయి

Jun 16, 2023 - 17:10
 0  685
కరీంనగర్ స్మార్ట్ సిటీ ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా రవివర్మ కు పురస్కారం

ఫోటోస్పాట్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్  అధ్వర్యంలో పట్టణ ప్రగతి సంబురాలు  స్థానిక పద్మనాయక కళ్యాణ మంటపం లో జరిగాయి ఈ సందర్భంగా నగరపాలక సంస్థకు ఫోటోగ్రఫీ పరంగా చేసిన సేవలకు గాను కరీంనగర్ స్మార్ట్ సిటీ డాక్యుమెంరీ వీడియోకు ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా రవివర్మ కు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు మరియు కరీంనగర్ మేయర్ y.సునిల్ రావు గారు  చేతుల మీదుగా ప్రశంషప్రతం అందచేశారు...

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow