ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా బ్రహ్మాజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లను పంపిణీ

ఫోటోస్పాట్ : ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా. భీమవరం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్  వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం లో  బ్రహ్మాజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లను పంచిపెట్టారు . భీమవరం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్  వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు  ఈ రోజు ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా.  స్థానిక భీమవరంలో తాడేరు రోడ్ లో ఉన్న

Aug 18, 2023 - 14:43
Aug 18, 2023 - 14:45
 0  515
ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా  బ్రహ్మాజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లను పంపిణీ

ఫోటోస్పాట్ : ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా. భీమవరం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్  వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం లో  బ్రహ్మాజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లను పంచిపెట్టారు . భీమవరం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్  వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు  ఈ రోజు ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా.  స్థానిక భీమవరంలో తాడేరు రోడ్ లో ఉన్న  జడ్డు బ్రహ్మాజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఇంతటి గొప్ప సహాయాన్ని చేసి నందుకు జడ్డు బ్రహ్మాజీ వృద్ధాశ్రమం వారు కృతజ్ఞతలు తెలిపారు  ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గోపిశెట్టి మురళి కృష్ణ రావు, అధ్యక్షులు  టంకాల శ్రీకాంత్, ఫన్నీ సెక్రెటరీ,k.సత్య. L కృష్ణ,జడ్డు ప్రసాద్, J. నాగు, P. అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు . 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow