ప్రత్యేకించి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ట్రై పాడ్ మిస్ అవ్వకండి
ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ లో కెమెరా హ్యాండిల్ చెయ్యడం అనేది చాల కష్ట సాధ్యమైన పనే . ఒక కెమెరా ను సాధారణంగా ఒక వెడ్డింగ్ఈవెంట్ కానీ ఇంకా ఏదైనా షూట్ లో కానీ కంటిన్యూ గా చేతి పైన హ్యాండిల్ చేయడం అసాధ్యం . టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్త కొత్త పరికరాలు రావడం ట్రై పాడ్ తో ఆ సమస్యలు తగ్గుతూ వచ్చింది
ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ లో కెమెరా హ్యాండిల్ చెయ్యడం అనేది చాల కష్ట సాధ్యమైన పనే . ఒక కెమెరా ను సాధారణంగా ఒక వెడ్డింగ్ఈవెంట్ కానీ ఇంకా ఏదైనా షూట్ లో కానీ కంటిన్యూ గా చేతి పైన హ్యాండిల్ చేయడం అసాధ్యం . టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్త కొత్త పరికరాలు రావడం ట్రై పాడ్ తో ఆ సమస్యలు తగ్గుతూ వచ్చింది . పెరుగుతున్న టెక్నాలజీ తో కొన్ని కంపెనీస్ సరికొత్త డిజైన్స్ తో మనముందుకు వస్తూనే ఉన్నాయి , అదే తరహాలో Manfrotto వారు అత్యాధునిక టెక్నాలజీ తో 504X Fluid Video Head with CF Twin leg tripod GS పేరిట మనముందుకు తీసుకొచ్చారు . చూడటానికి చాల స్టైలిష్ గా ఉండే ఈ ట్రై పాడ్ 3 లెగ్ సెక్షన్ కలిగి ఫ్లిప్ లాక్ సహాయంతో దృఢమైన గ్రిప్ ను కలిగి ఉన్నది కార్బన్ ఫైబర్ తో డిజైన్ చేసిన ఈ ట్రై పాడ్ చుడటానికి చాల షైనీ లుక్ తో ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి 5.57kg చాల తక్కువ వెయిట్ లో ఉంటుంది దీనిలో కౌంటర్ బ్యాలన్స్ వచ్చేసి 2.2, 4.4 , 6.5 kg సామర్ధ్యం వరకు ఉంటుంది ఈ ట్రై పాడ్ యొక్క మినిమం హైట్ వచ్చేసి 175cm ఉండగా మినీ హైట్ 49cm ఉంటుంది . బేస్ విషయానికి వస్తే చాల మార్పులని తీసుకొచ్చారు అని చెప్పు కోవచ్చు దీని బేస్ డైయా మీటర్ 75mm ఉండగా దీనిని చాల కొత్తగా డిజైన్ చేసారు , స్లైడర్ స్మూత్ మూమెంట్ తో కచ్చితమైన గ్రిప్ కలిగి ఉన్నది . ఇది 360 డిగ్రీస్ వరకు రొటేట్ చేయగలదు అది కూడా చాల స్మూత్ మూమెంట్ తో , దీనిలో ఉండే అత్యద్భుతమైన స్మూత్ మూమెంట్ వల్లనా పానింగ్ షాట్ తీసినప్పుడు మరియు టిల్ట్ అప్ చేసినప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా కచ్చితమైన మూమెంట్ ను ఇస్తుంది .ట్రై పాడ్ ని మడత పెట్టినప్పుడు దాని యొక్క ఎత్తు 85cm వరకు ఉంటుంది ,టాప్ అటాచ్మెంట్ 1/4'' scerw ,3/8'' scerw . అన్ని టెంపరేచర్స్ కి అనుగుణంగా మినిమం --30 °C ఉండగా మాక్సిమం 60 °C వరకు తట్టుకోగలదు , వీడియో మూమెంట్స్ చేసే అందుకు వీలుగా ఉండేందుకు పాన్ బార్ ని కూడా చాల అద్భుతంగా అమర్చారు పానింగ్ మరియు టిల్ట్ 0 నుండి మొదలుకొని మాక్సిమం వరకు అద్జుస్త్ చేసుకోవచ్చు . ఇంకో స్పెషల్ ఫీచర్ వచ్చేసి దీనికి ఉన్న 3 లెగ్స్ కి సపోర్ట్ గా ఫ్లాట్ సపోర్ట్ బార్స్ ను అమర్చారు దాని వల్ల మీరు పోషిసన్ తీసుకునే దెగ్గర కెమెరా ను సెట్ చేయడానికి వీలుగా ఉంటుందో లేదు చాల ఈజీ గా తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా ఈ ట్రై పాడ్ వెడ్డింగ్ వీడియో రంగం లో మరియు , మీడియా రంగం లో , సాంగ్ షూట్ లో ఎంటర్టైన్మెంట్ రంగాల్లో దీని ఉపయోగం చాల మన్నికమైనది మరియు ముఖ్యమైనది కూడా . ఇంట్రస్ట్ ఉన్నవారు ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోండి https://a.co/d/dzY0GGU
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?