ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ విశాఖ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

ఫోటోస్పాట్ : ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ విశాఖ సంఘం ఆధ్వర్యంలో ఫౌండర్స్ నైన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు  పోర్టు స్టేడియంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ టోర్నమెంట్లో 8 జట్లు పోటీపడగా. ఫైనల్స్ లో ఫౌండర్స్ నైన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా డ్రాగన్స్ వారియర్స్ జట్టు  నిలిచింది

Jan 31, 2024 - 16:02
 0  656
ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ విశాఖ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

ఫోటోస్పాట్ : ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ విశాఖ సంఘం ఆధ్వర్యంలో ఫౌండర్స్ నైన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు  పోర్టు స్టేడియంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ టోర్నమెంట్లో 8 జట్లు పోటీపడగా. ఫైనల్స్ లో ఫౌండర్స్ నైన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా డ్రాగన్స్ వారియర్స్ జట్టు  నిలిచింది . డ్రాగన్ వారియర్స జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా సూపర్ థండర్స్ జట్టు బ్యాటింగ్  నిర్ణీత 16 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది . 174 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన డ్రాగన్ వారియర్స్ జట్టు ఏడు వికెట్లు తేడాతో గెలుపొందింది. డ్రాగన్స్ వారియర్స్ బ్యాట్స్ మెన్ వానపల్లి వెంకట గిరీష్ కేవలం 32 బంతుల్లో నాలుగు సిక్సర్లు ఆరు ఫోర్ ల  సహాయంతో 72 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు . మాన్ ఆఫ్ ద సీరీస్ సాయి విరాట్ కైవసం చేసుకున్నాడు. సంఘం చైర్మన్ ఎన్ వి ఎస్ ఎస్ ప్రసాద్, ప్రెసిడెంట్ సిహెచ్. మధు, అడ్వైజర్లు టీ వీ ఆర్ ఎం రాజు, ఎం. విజయ్, కేశవరావు, గంగాధర్, సిమ్మా మధు విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. జాయ్ ఆల్బమ్స్ అధినేతలు జ్ఞానేష్, డాక్టర్ గణేష్ ఈ టోర్నమెంట్ ని స్పాన్సర్ చేశారు.. సంఘం ప్రతినిధులు శ్రీరామ్మూర్తి, వాసు, కళ్యాణ్, నరేష్, హరి, భాష, అప్పలరాజు, మహేష్ బాబు, ఆదినారాయణ, అప్పారావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు..

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow