ఏరియా ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం

ఫోటోస్పాట్ : భీమవరం ఏరియా ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ( 429/1991) వారి సర్వసభ్య సమావేశము 28-1-2024 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు  అసోసియేషన్  సంఘ భవనము నందు ( విజయలక్ష్మి థియేటర్ వెనుక  టవర్ బిల్డింగ్ నందు ) సర్వ సభ్య సమావేశము జరిగినది

Jan 29, 2024 - 15:55
 0  697
ఏరియా ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం

ఫోటోస్పాట్ : భీమవరం ఏరియా ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ( 429/1991) వారి సర్వసభ్య సమావేశము 28-1-2024 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు  అసోసియేషన్  సంఘ భవనము నందు ( విజయలక్ష్మి థియేటర్ వెనుక  టవర్ బిల్డింగ్ నందు ) సర్వ సభ్య సమావేశము జరిగినది. ఇందులో భాగంగా 26-1-2024 శుక్రవారం అకాల మరణం చెందిన ఆకివీడుకు సీనియర్ ఫోటోగ్రాఫర్ విజయమాధురి స్టూడియో అధినేత బండారు నరసింహారావు ( బాబ్జి ) గార్కి యూనియన్ తరపున సంతాపం తెలియజేయడం జరిగినది.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని  కోరారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow