కామారెడ్డి లో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఫోటోస్పాట్ :   కామారెడ్డి పట్టణ కేంద్రంలోని పద్మశాలి సంఘం లో కామారెడ్డి ఫోటో అండ్ వీడియో అండ్ ల్యాబ్ అసోసియేషన్  ఆధ్వర్యంలో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, ఇందులో భాగంగా ఫోటోగ్రఫీ సంబంధించిన మధుర  స్మృతులు గుర్తు చేసుకుంటూ మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సన్మానం చేసి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో  కామారెడ్డి యూనియన్ అధ్యక్షులు  పిట్ల రాజేందర్ గారు  కోశాధికారి తిరుమల బాలరాజు గారు,

Aug 19, 2023 - 18:00
 0  36
కామారెడ్డి లో  184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఫోటోస్పాట్ :   కామారెడ్డి పట్టణ కేంద్రంలోని పద్మశాలి సంఘం లో కామారెడ్డి ఫోటో అండ్ వీడియో అండ్ ల్యాబ్ అసోసియేషన్  ఆధ్వర్యంలో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, ఇందులో భాగంగా ఫోటోగ్రఫీ సంబంధించిన మధుర  స్మృతులు గుర్తు చేసుకుంటూ మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సన్మానం చేసి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో  కామారెడ్డి యూనియన్ అధ్యక్షులు  పిట్ల రాజేందర్ గారు  కోశాధికారి తిరుమల బాలరాజు గారు, ఉపాధ్యక్షులు ఎండి యూనిస్పలు గారు కామారెడ్డి పట్టణ కమిటీ సభ్యులు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినారు. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్ కుమార్ గారు మరియు జిల్లా అధ్యక్షులు ఆసం శ్రీనివాస్ గారు మరియు జిల్లా కోశాధికారి భూపాల్ రెడ్డి గారు మరియు  కామారెడ్డి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్  తదితరులు పాల్గొన్నారు . 

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow