కెనాన్ మరో అద్భుతం EOS R8

ఫోటోస్పాట్ :  33mps ఫుల్ ఫ్రేమ్  కెమెరా  Canon R8 ను కెనాన్ ఈ మధ్య కాలం లో రిలీజ్ చేసింది  ,EOS R మరియు R 3 కెమెరాలను  రెండు జోడించి ఈ కెమరా ను తీసుకొచ్చిందే అని చెప్పుకోవాలి ,  ఇది ప్రత్యేకంగా Low Light  ఫర్ఫామెన్స్ లో

Mar 7, 2023 - 18:54
 0  44
కెనాన్ మరో అద్భుతం EOS R8

ఫోటోస్పాట్ :  33mps ఫుల్ ఫ్రేమ్  కెమెరా  Canon R8 ను కెనాన్ ఈ మధ్య కాలం లో రిలీజ్ చేసింది  ,EOS R మరియు R 3 కెమెరాలను  రెండు జోడించి ఈ కెమరా ను తీసుకొచ్చిందే అని చెప్పుకోవాలి ,  ఇది ప్రత్యేకంగా Low Light  ఫర్ఫామెన్స్ లో  డిజిట్ X  అనే ప్రోస్సేర్  సెన్సార్ వాడి అద్భుతమైన ఫొటోస్ తీసుకునేలా నిర్మించారు , వీడియో పరంగా దీనిలో 16ps ఎటువంటి  క్రాప్  ఉండదు అలాగే  4K లో 30p నుంచి 60p  వరకు తీసుకునే సదుపాయం కల్పించింది , canon R6 మాదిరిగానే AF దీనిలో కూడా వాడారు ఇంత తక్కువ ప్రైజ్ లో అంత బెస్ట్ ఆప్షన్ ఇవ్వడం లో canon సాహసమే చేసింది అని చెప్పుకోవాలి బరస్ట్ విషయం లో ఎలక్ట్రానిక్ షటర్ తో ఒకే సారి 30 నుంచి 40 ఫొటోస్ తీసుకోవచ్చు మెకానికల్ షటర్ లో 15 నుండి 20 వరకు చీసుకూవచు వెడ్డింగ్ లో 30 నుంచి 40 ఫోటోలు ఒకే సమయం లో తీసేటప్పుడు AF అనేది అలానే హై వే పనిచేస్తుంది ,దీనిలో RF లెన్స్ ఉపయోగించవచ్చు కన్వర్టర్ సహాయంతో  EF లెన్స్ కూడా వాడుకోవచ్చు  డ్యూయల్ AF  సిస్టమ్ తో అనిమల్స్ కానీ ట్రైన్స్ ని కానీ ఈజీ గా ఫోకస్ చేసుకోవచ్చు ఆర్టికిలేటెడ్  స్క్రీన్ 2. 5 మిలియన్ పిక్సెల్ ఉంటుంది కలర్స్ డెప్త్ చాల క్లియర్ గ ఉంటుంది

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow