కులు -మనాలి లో ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ,
ఫోటోస్పాట్ : కులు -మనాలి లో ఫోటోగ్రఫీ వర్క్ షాప్ , జూన్ 6 నుంచి 11 వ తేదీ వరకు (6 Days/ 5 Nights ) సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యములో , కులు - మనాలి (హిమాచల్ ప్రదేశ్) లో ఫోటోగ్రఫీ వర్కుషాప్ ను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు .SAP వారి ఆధ్వర్యంలో 89 ఫోటోగ్రఫీ వర్క్ షాప్స్ నిర్వహించగా ఇప్పుడు తమ 90వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ యొక్క పర్వతాలలో కులు లోయ ఉత్తర హద్దుకు దగ్గరగా ఉన్న
ఫోటోస్పాట్ : కులు -మనాలి లో ఫోటోగ్రఫీ వర్క్ షాప్ , జూన్ 6 నుంచి 11 వ తేదీ వరకు (6 Days/ 5 Nights ) సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యములో , కులు - మనాలి (హిమాచల్ ప్రదేశ్) లో ఫోటోగ్రఫీ వర్కుషాప్ ను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు .SAP వారి ఆధ్వర్యంలో 89 ఫోటోగ్రఫీ వర్క్ షాప్స్ నిర్వహించగా ఇప్పుడు తమ 90వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ యొక్క పర్వతాలలో కులు లోయ ఉత్తర హద్దుకు దగ్గరగా ఉన్న బియాస్ నదీ లోయలో ఉన్న ఒక ముఖ్యమైన పర్వత ప్రాంత విడిన కులు - మనాలి లో పరిసర ప్రాంతాలలో సుందర ప్రాంత లో ఏర్పాటు చేసారు . ఈ వర్క్ షాప్ నందు అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ ఫోటోగ్రఫీ , ట్రావెల్ ఫోటోగ్రఫీ , పిక్టోరియల్ ఫోటోగ్రఫీ అంశాలతో ఫ్రేమింగ్, కంపోజిషన్, బ్యాలెన్సింగ్ చేయడం ఎలా? జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొనడం ఎలా?. ఫోటోగ్రాఫర్లలోని ప్రతిభను వెలికితీయడానికి ఈ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌ను నిర్వహించబడుతుంది . ఈ వర్క్‌షాప్‌లో స్పాట్ కాంపిటీషన్స్ 4 కేటగిరిలలో వివరించడం జరుగుతుంది అని విజేతలకు గోల్డ్, సిల్వర్ , బ్రోంజ్ పతకాలు మరియు సర్టిఫికెట్స్ ( 25 + ) అందజేయబడతాయి. ప్రవేశ రుసుము రూ. 14,999/- (టీ,టిఫిన్,భోజనం, న్యూ ఢిల్లీ నుండి న్యూ ఢిల్లీ ( AC - VOLVO BUS ) వరకు రవాణా మరియు వసతి సౌకర్యాలతో కలిపి ) రిజిస్ట్రేషన్లు ప్రారంభించబడినవి. ముందుగా 5,000 /- రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు . సీట్లు పరిమితం . మరిన్నివివరాలకు యం.సి. శేఖర్ -70956 92175, 80080 21075 , సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ. హైదరాబాద్. ను సంప్రదించగలరు అని వారు కోరిరారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?