విశాఖపట్నం లో జులై 31 న AI టెక్నాలజీ వర్క్ షాప్
ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ లో వస్తున్న కొత్త టెక్నాలజీ పై పట్టణ మరియు గ్రామీణ ఫోటోగ్రాఫర్స్ కి చేరవేసేలా నిరంతరం వర్క్ షాప్స్ నిర్వహించే నేనుసైతం ఛాయా చిత్రం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వారు అదే తరహాలో ఇప్పుడు ప్రపంచం అంత మాట్లాడుకునే AI టెక్నాలజీ వర్క్ షాప్ తో మనముందుకు రాబోతున్నారు ,
ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ లో వస్తున్న కొత్త టెక్నాలజీ పై పట్టణ మరియు గ్రామీణ ఫోటోగ్రాఫర్స్ కి చేరవేసేలా నిరంతరం వర్క్ షాప్స్ నిర్వహించే నేనుసైతం ఛాయా చిత్రం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వారు అదే తరహాలో ఇప్పుడు ప్రపంచం అంత మాట్లాడుకునే AI టెక్నాలజీ వర్క్ షాప్ తో మనముందుకు రాబోతున్నారు , జులై 31 న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు శాంతా కాంప్లెక్స్ ఫ్లాట్ నెంబర్:-108 హోటల్ V లైన్ ద్వారకా నగర్ విశాఖపట్నం నందు ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు. డిజైనింగ్ రంగం లో AI ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఫోటోగ్రఫీ మరియు డిజైనింగ్ రంగం లో సుదీర్ఘ అనుభవం గోపి కృష్ణ రెడ్డి గారు మెంటర్ వ్యవహారించనున్నారు ఒక్క రోజు జరగబోవు ఈ వర్క్ షాప్ లో కలర్ గ్రేడింగ్ ,లైటింగ్ వంటి వాటి పై క్లుప్తంగా వివరించనున్నారు పట్టణ మరియు గ్రామీణ ఫోటోగ్రాఫర్స్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి అని వారు కోరారు రిజిస్టర్ చేసుకోవడానికి వెంటనే కాల్ చేయండి RK చారి :-9030000625
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?