అనంతపురం, తాడిపత్రి ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని మార్కండేయ దేవాలయం వద్ద, హైదరాబాద్ ఫోటో టెక్, ఎడిట్ పాయింట్, తెలంగాణ ఫోటో వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఫోటో మరియు వీడియోలకు సంబంధించిన నైపుణ్యత, ఆధునిక కెమెరాలు, తాజా ఫోటోగ్రఫీ గూడ్స్ లభ్యం కానున్నాయని
ఫోటోస్పాట్ : అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని మార్కండేయ దేవాలయం వద్ద, హైదరాబాద్ ఫోటో టెక్, ఎడిట్ పాయింట్, తెలంగాణ ఫోటో వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఫోటో మరియు వీడియోలకు సంబంధించిన నైపుణ్యత, ఆధునిక కెమెరాలు, తాజా ఫోటోగ్రఫీ గూడ్స్ లభ్యం కానున్నాయని ఇప్పలపల్లి రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా డాగురే అసోసియేషన్ సెక్రటరీ అమర్ నాథ్ రెడ్డి, తాడిపత్రి వైస్ ప్రెసిడెంట్ గోపాల్, గౌరవాధ్యక్షులు గణేష్ నాయుడు, మాజీ అధ్యక్షులు సురేష్ ప్రసాద్, రాఘవ రెడ్డి, మాజీ వైస్ ప్రెసిడెంట్లు జాను, అస్లాం భాషా, మాజీ కార్యదర్శి సత్యం రెడ్డి, మాజీ జాయింట్ సెక్రటరీ చందు, మాజీ ఖజాంచి దాదా ఖలంధర్, స్టేట్ మాజీ ఈసి సభ్యులు జయక్రిష్ణ, నాగరాజు, సుబ్రమణ్యం, అలాగే చంద్రబాబు నాయుడు, రామ మోహన్ రెడ్డి, మూరళి, తేజ క్రిష్ణా, ప్రకాష్, సంయుక్త రమేష్, నరసింహ, వలి, మల్లికార్జున గుప్తా, భాషా, ఆశోక్ రెడ్డి, రంగ, హరి, కులశేఖర్, కళ్యాణ్, బాలాజీ, శివ భాస్కర్ రెడ్డి, గంగాధర, షాకీర్, సజ్జలదిన్నె నాగేంద్ర, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?










