ఫొటోఫిన ఎక్స్పో పోస్టర్ విడుదల చేసిన డా ఇప్పలపల్లి రమేష్
ఫోటోస్పాట్ : ఫొటోఫిన ఎక్స్పో పోస్టర్ విడుదల చేసిన ఎడిట్ పాయింట్ ఇండియా ఛైర్మెన్ డా ఇప్పలపల్లి రమేష్ ఎడిట్ పాయింట్ ఇండియా వారి ఆధ్వర్యం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాలో అత్యాధునికా టెక్నాలజీ ని పరిచయం చేస్తూ నూతన సదుపాయాలతో
ఫోటోస్పాట్ : ఫొటోఫిన ఎక్స్పో పోస్టర్ విడుదల చేసిన ఎడిట్ పాయింట్ ఇండియా ఛైర్మెన్ డా ఇప్పలపల్లి రమేష్ ఎడిట్ పాయింట్ ఇండియా వారి ఆధ్వర్యం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాలో అత్యాధునికా టెక్నాలజీ ని పరిచయం చేస్తూ నూతన సదుపాయాలతో జనవరి 5,6,7 వ తేదీల్లో మన వైజాగ్ లో చెన్నస్ కన్వెన్షన్ పెద్దిపాలెం ,ఆంధ్రప్రదేశ్ నందు ఫొటోఫిన 2024 ను నిర్వహించబోతున్నారు. ఇది ఇండియాలోనే అతి పెద్ద ఫోటోగ్రఫీ ఎక్సిబిషన్ ఫోటో వీడియో & ఇమేజింగ్ ఎక్స్పీ గా నిర్వహిస్తున్నారు. ఈ ఎక్సిబిషన్ కు ఫోటోగ్రఫీ రంగాల్లో పలు ముఖ్యమైన కంపెనీ పాల్గొన బోతున్నాయి , వీటితో పాటు వర్క్ షాప్స్ ను కూడా నిర్వహించనున్నారు , ఈ ఎక్సిబిషన్ లో పాల్గొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి : https://photofina.in/expo/VizagPhotoFina/register
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?