అల్ ఇండియా లోనే అతిపెద్ద ఫోటో అండ్ వీడియో ఇమేజింగ్ ఎగ్జిబిషన్ ఇప్పుడు చెన్నై లో
ఫోటోస్పాట్ : అల్ ఇండియా లోనే అతిపెద్ద ఫోటో అండ్ వీడియో ఇమేజింగ్ ఎగ్జిబిషన్ ఇప్పుడు చెన్నై లో ఎడిట్ పాయింట్ ఇండియా మరియు ఫోటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యం తమిళనాడు ఫోటోగ్రాఫర్స్ & విడియోగ్రాఫర్స్ వారి సహకారంతో మే 09,10,11 తేదీల్లో చెన్నై ట్రేడ్ సెంటర్ నందంబాక్కం ,

ఫోటోస్పాట్ : అల్ ఇండియా లోనే అతిపెద్ద ఫోటో అండ్ వీడియో ఇమేజింగ్ ఎగ్జిబిషన్ ఇప్పుడు చెన్నై లో ఎడిట్ పాయింట్ ఇండియా మరియు ఫోటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యం తమిళనాడు ఫోటోగ్రాఫర్స్ & విడియోగ్రాఫర్స్ వారి సహకారంతో మే 09,10,11 తేదీల్లో చెన్నై ట్రేడ్ సెంటర్ నందంబాక్కం , నందు డిజి మీడియా 2025 పేరిట ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నారు , సుమారు 100 + పైగా స్టాల్స్ తో అత్యధునిక టెక్నాలజీ ని పరిచయం చేస్తూ. ది గ్రేట్ గ్రాండ్ షో ఫర్ ది ప్రొఫెషనల్స్ బై ది ప్రొఫెషనల్స్ టాగ్ లైన్స్ తో కెమెరాస్ , స్టూడియోస్ ఆక్సిస్సోరీస్ ఎడిటింగ్ సాఫ్ట్ వెర్స్ వర్క్ షాప్స్ సేవలను అందించనున్నారు . ప్రత్యేకంగా AI టెక్నాలజీ ఈ ఎగ్జిబిషన్ లో ఆకర్షించనున్నది. ఈ స్టాల్స్ మరియు రిజిస్టర్ చేసుకునే ఆసక్తి ఉన్నవారు ఈ నంబర్స్ ని సంప్రదించగలరు అని నిర్వాహకులు తెలిపారు : 94432 01656 , 98421 98850 , 94435 10295 ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు . రిజిస్టర్ : https://photofina.in/expo/Digi_Media_%202025/register
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






