అల్ ఇండియా లెవెల్ ఫోటోగ్రఫీ కాంపిటిషన్

ఫోటోస్పాట్ : అల్ ఇండియా లెవెల్ ఫోటోగ్రఫీ కాంపిటిషన్ . వరల్డ్ ఫోటోగ్రఫీ డే ను పురస్కరించుకొని చీరాల కెమెరా క్లబ్ వారి ఆధ్వర్యం నిర్వహించనున్నారు . అల్ ఇండియా లెవెల్ లో 2 వ అతి పెద్ద కాంపిటిషన్ కావడం , దేశనలుమూలల నుంచి  ఈ కాంపిటిషన్ లో పాల్గొనవచ్చునని  నిర్వాహకులు తెలిపారు .

Jul 12, 2024 - 13:20
 0  374
అల్ ఇండియా లెవెల్ ఫోటోగ్రఫీ కాంపిటిషన్

ఫోటోస్పాట్ : అల్ ఇండియా లెవెల్ ఫోటోగ్రఫీ కాంపిటిషన్ . వరల్డ్ ఫోటోగ్రఫీ డే ను పురస్కరించుకొని చీరాల కెమెరా క్లబ్ వారి ఆధ్వర్యం నిర్వహించనున్నారు . అల్ ఇండియా లెవెల్ లో 2 వ అతి పెద్ద కాంపిటిషన్ కావడం , దేశనలుమూలల నుంచి  ఈ కాంపిటిషన్ లో పాల్గొనవచ్చునని  నిర్వాహకులు తెలిపారు . ఈ కాంపిటిషన్ లో పాల్గొనే వారు మూడు విభాగాలు ఓపెన్ మొనోక్రోమ్ , ఓపెన్ కలర్ , మదర్ &చైల్డ్  (కలర్ )  ఇలా మూడు భాగాలా ఫొటోగ్రఫీస్ ను సడ్మిట్ చెయ్యాల్సి ఉంటుంది ఇండో ఒక్కో కేటగిరి  ఒక్కో బహుమతిని అందించనున్నారు , ఈ కాంపిటిషన్ లో పాల్గొని గెలుపోయిందిన వారికీ మొదటి మూడు స్థానాల్లో  3X గోల్డ్ ,సిల్వర్ ,బ్రోన్జ్  నాల్గో స్థానం లో ఉన్న వారికీ 3X5 సర్టిఫికెట్ ను అందించనున్నారు వీటితో పాటు ఆంధ్రప్రదేశ్  ఫోటోగ్రఫీ  అకాడమీ మెడల్స్ ను అందించనున్నారు . ఇందులో పాల్గొనాలి అంటే కొన్ని నియమ నిబంధనలు  ను పాటించాల్సి ఉంటుందని అందులో మూడు కేటగిరి  ఒక్కో కేటగిరి  4 ఫొటోస్ మాత్రమే పంపించాలిస్సి ఉంటుంది , ఇమేజ్ సైజు 300 DPI 1920 X 1080 సైజు ఉండి 2MB ఉండాలి ,  జ్యూరీ మెంబెర్స్ డే తుది నిర్ణయం , ఇమేజెస్ పంపించే ముందు కంపల్సరీ దాని పై వాటర్ మార్క్ మొబైల్ నెంబర్ మరియు అడ్డ్రస్ ఉండాలి  అని పాల్గొన్నవారు  chiralacameraclub@gmail.com కి పంపించగలరని  వారు కోరారు .  ఆగస్టు 5 వ తేదీ ఇమేజెస్ చివరి తేదీ అని ఫలితాలు వెల్లడించే తేదీ ఆగస్టు 8 వతేది అని  నోటిఫికేషన్ తేదీ ఆగస్టు 17 న ఉంటుందని  వారు తెలుపగా . ఇందులో పాల్గొనే వారు 500 రూపాయలు ఎంట్రీ ఫి పే చెయ్యాల్సి ఉంటుందని అందుకు సంబంధించిన బ్యాంకు వివరాలు కింద ఇవ్వడం జరుగుతుందని . ఈ అవకాశాన్ని అందరు ఉపయోగించాలని వారు కోరారు . ఈ కాంపిటిషన్ కు  ప్యానెల్ జ్యూరీ గా Dr. రేషేపు గొల్లపూడి  , P. విజయ భాసుఖర్ రెడ్డి , R. వీరేష్ బాబు గార్లు వ్యవహరించనున్నారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow