హైదరాబాద్ డ్రోన్ ఎక్స్పో లో పాల్గొనండి  10,000 నగదు గెలుచుకోండి

ఫోటోస్పాట్ : హైదరాబాద్ డ్రోన్ ఎక్స్పో లో పాల్గొనండి  10,000 నగదు గెలుచుకోండి . ఏప్రిల్ 24 , 25 , 26 తేదీల్లో డ్రోన్ టీవీ IPAGE UM సర్వీస్ అండ్ ఇండియా డ్రోన్ అకాడమీ  వారి ఆధ్వర్యం లో  హైదరాబాద్ డ్రోన్ ఎక్స్పో  ను నిర్వహించనున్నారు .

Apr 2, 2025 - 15:49
Apr 2, 2025 - 16:45
 0  144
హైదరాబాద్ డ్రోన్ ఎక్స్పో లో పాల్గొనండి  10,000 నగదు గెలుచుకోండి

ఫోటోస్పాట్ : హైదరాబాద్ డ్రోన్ ఎక్స్పో లో పాల్గొనండి  10,000 నగదు గెలుచుకోండి . ఏప్రిల్ 24 , 25 , 26 తేదీల్లో డ్రోన్ టీవీ IPAGE UM సర్వీస్ అండ్ ఇండియా డ్రోన్ అకాడమీ  వారి ఆధ్వర్యం లో  హైదరాబాద్ డ్రోన్ ఎక్స్పో  ను నిర్వహించనున్నారు .  ఎక్స్పో ఒక వినూత్నమైన డ్రోన్ ఇంటర్న్ షిప్ & కాంపిటషన్ ను నిర్వహించనున్నారు అందులో రోల్స్ ను ప్రకటించారు  ఫోటోగ్రఫీ ఇంటర్ , వీడియోగ్రఫీ ఇంటర్ , కంటెంట్ క్రియేటర్ , వీడియో ఎడిటర్  ప్రకటించగా ఈ  కాంపిటషన్ లో పాల్గొన్నవారికి  ఇండస్ట్రీ లెవెల్ డ్రోన్ మీడియా ఎక్స్పీరియన్స్ మరియు ఎక్విప్మెంట్  & ట్రైనింగ్  ప్రొవైడ్ , నెట్వర్క్  విత్  యూఏవీ  ఎక్స్పర్ట్స్  పోటెన్షనల్  లాంగ్ -టర్మ్ ప్రాజెక్ట్స్ విత్  డ్రోన్ టీవీ  తో పాటు 10,000 గెలుచుకునే అవకాశాన్ని  అందిస్తున్నారు . పరిమితి స్లాట్స్ ఉన్నాయని త్వరగా అప్లై చేసుకునే వాళ్ళు  చేసుకోవాలని , ఇందులో పాల్గొనేవాళ్ళు తప్పకుండ ఆ మూడు రోజులు ఎక్స్పో కి రావాల్సింది గా వారు తెలిపారు ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొండ్https://surl.li/vxmokr

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow