బెస్ట్ క్వాలిటీ తో వేంగార్డ్ కెమెరా బ్యాగ్
ఫోటొస్పూట్ : వేంగార్డ్ మరొక అద్భుతమైన కెమెరా బ్యాగ్ ను తీసుకోని వచ్చింది , 30.5 x 23.1 x 50.5 cm; పరిమాణం తో ప్యూర్ వాటర్ రెసిస్టన్స్ తో బెస్ట్ క్వాలిటీ ని ఇచ్చారు , ఈ బ్యాగ్ లో దాదాపు రెండు DSLR కెమెరాలు, 70mm నుండి 200mm మూడు నుంచి నాలుగు లెన్స్ లు

ఫోటొస్పూట్ : వేంగార్డ్ మరొక అద్భుతమైన కెమెరా బ్యాగ్ ను తీసుకోని వచ్చింది , 30.5 x 23.1 x 50.5 cm; పరిమాణం తో ప్యూర్ వాటర్ రెసిస్టన్స్ తో బెస్ట్ క్వాలిటీ ని ఇచ్చారు , ఈ బ్యాగ్ లో దాదాపు రెండు DSLR కెమెరాలు, 70mm నుండి 200mm మూడు నుంచి నాలుగు లెన్స్ లు , ఫ్లాష్ మరియు ఇంకో కొన్ని వస్తువు లు కూడా పెట్టుకోవచ్చు వీటితో పాటు ఓకే 15in గల లాప్ టాప్ , ఓకే ట్యాబ్ ని కూడా క్యారీ చేసుకోవచ్చు అల్టిమేట్ గేర్ బహుముఖ ప్రజ్ఞ-కెమెరా గేర్, వీడియో గేర్, చిన్న డ్రోన్ మరియు స్పాటింగ్ స్కోప్ మరియు అత్యవసర పరిస్థితులలో కెమెరా తీసుకోవడానికి మల్టీ-యాక్సెస్ ఇచ్చారు కంఫర్ట్ గా ఉండేందుకు డివైడర్ ప్యాడ్-లెన్స్ వాడారు .వీటికి డివైడర్ ప్యాడ్-లెన్స్ ఫ్లెక్స్ డివైడర్ కంఫర్ట్ గా మోసుకెళ్లేందుకు ట్రైపాడ్/మోనోపాడ్ లెగ్ పాడింగ్‌ను రూపొందించడానికి కూడా ఉపయోగించవచ్చు. కెమెరా బాగ్ కోసం మంచి ఆప్షన్ అని చెప్పుకొవచు https://www.amazon.in/dp/B082PWTBML?pd_rd_i=B082PWTBML&pd_rd_w=JBL7C&content-id=amzn1.sym.b3dfef88-30a1-490c-be36-e990ef384667&pf_rd_p=b3dfef88-30a1-490c-be36-e990ef384667&pf_rd_r=9VN32NJB20TGXXQXBGR3&pd_rd_wg=8pPOc&pd_rd_r=df37f550-b91f-4df2-886e-29c0cf184db6&s=electronics&sp_csd=d2lkZ2V0TmFtZT1zcF9kZXRhaWw&linkCode=sl1&tag=editpointin0f-21&linkId=89ff29f1910cd99f72d9b612bfec13e1&language=en_IN&ref_=as_li_ss_tl&th=1
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






