హైద్రాబాద్ ఫోటోగ్రాఫర్ అంధేకర్ సతీష్ పై రాష్ట్రపతి ప్రశంశలు
ఫోటోస్పాట్ : హైద్రాబాద్ కి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ అంధేకర్ సతీష్ గారిని సత్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు , ఆదివాసీలపై అయన రూపొందించిన డాక్యూమెంట్రీ గాను ఆయనకు ఆ గౌరవం దక్కింది ,నిన్న మంగళవారం జన్ జాతీయ దర్పన్ ఆర్ట్ మ్యూజియంను రాష్ట్రపతి భవనం లో ఆమె ప్రారంభించారు , ఈ కార్యక్రమం లో ఈ దేశం లో ఉన్న ఆదివాసీలు వారి జీవన శైలి
ఫోటోస్పాట్ : హైద్రాబాద్ కి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ అంధేకర్ సతీష్ గారిని సత్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు , ఆదివాసీలపై అయన రూపొందించిన డాక్యూమెంట్రీ గాను ఆయనకు ఆ గౌరవం దక్కింది ,నిన్న మంగళవారం జన్ జాతీయ దర్పన్ ఆర్ట్ మ్యూజియంను రాష్ట్రపతి భవనం లో ఆమె ప్రారంభించారు , ఈ కార్యక్రమం లో ఈ దేశం లో ఉన్న ఆదివాసీలు వారి జీవన శైలి ,సంప్రదాయాలు ,కట్టుబాట్లు ,పచ్చబొట్లు ,సంస్కృతి పై సుమారు 13 సంవత్సరాలుగా రూపొందించిన డాక్యుమెంటరీని సతీష్ గారు ఇందులో ప్రదర్శించారు . 60 పైగా ఫోటోలను ఇందులో ఏర్పాటు చేయగా అందులో సంతాల్ తెగ సంస్కృతి పై ఫొటోగ్రాఫ్ లు వీటితో పాటు రాష్ట్రపతి ముర్ము గారి జీవిత ప్రయాణంలో కొన్నిజ్ఞాపకాలను వర్ణించే ఫోటో ఆల్బం ము ముర్ము బహుకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ సతీష్ గారిని అభినందించారు . ఫోటోస్పాట్ చీఫ్ ఎడిటర్ డాక్టర్ ఇప్పలపల్లి రమేష్ గారు కూడా ప్రత్యేకంగా అభినందించారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?