వినుకొండ ఫోటోగ్రాఫర్స్ కుటుంబం లో దారుణ విషాదం
ఫోటోస్పాట్ : వినుకొండ ఫోటోగ్రాఫర్స్ కుటుంబం లో దారుణ విషాదం మనలో ఒకరైనా కంభంపాడు నాగరాజు కు ముగ్గురు కుమార్తెలు కాగా రెండురోజుల క్రితం వారి ఇంటిపైన ఆడుకుంటూ ఉండగా ప్రమాదవుశాస్థు విద్యుత్ షాక్ కి గురయ్యారు . ముగ్గురికి తీవ్ర గాయాల అవ్వగా వైద్య నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరిశీలించి కండిషన్ చాల సీరియస్ ఉన్నది అని వారు తెలిపారు .

ఫోటోస్పాట్ : వినుకొండ ఫోటోగ్రాఫర్స్ కుటుంబం లో దారుణ విషాదం మనలో ఒకరైనా కంభంపాడు నాగరాజు కు ముగ్గురు కుమార్తెలు కాగా రెండురోజుల క్రితం వారి ఇంటిపైన ఆడుకుంటూ ఉండగా ప్రమాదవుశాస్థు విద్యుత్ షాక్ కి గురయ్యారు . ముగ్గురికి తీవ్ర గాయాల అవ్వగా వైద్య నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరిశీలించి కండిషన్ చాల సీరియస్ ఉన్నది అని వారు తెలిపారు . కంభంపాడు నాగరాజు ఫోటోగ్రాఫర్ గా మంచి పేరు ని సంపాదించుకున్నప్పటికీ ఆర్ధికంగా మాత్రం కొంత ఇబ్బందిపడుతున్నారు , ఈ మేరకు ప్రతి ఫోటోగ్రాఫర్ తమ వంతు సహాయాన్ని అందించాలి అని . ఫోటోగ్రాఫర్స్ యొక్క ఐక్యతను చూపించాలి అని పలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు కోరారు . సహాయం అందించేవారు కింద ఉన్న నెంబర్ కి PhonePay కానీ మరియు GooglePay కానీ నేరుగా బ్యాంకు లో కూడా పంపించవచ్చు , దానికి సంబందించిన వివరాలు అన్ని కింద ఉన్నాయి అని వారు తెలిపారు .
Phone pe number 970 41 58 775
IFSC code = IDIB000V158
Account number = 7304930088
Name: Yallanuri Nagaraju
Indian Bank
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






