గాజువాక అసోసియేషన్ ఫోటోగ్రాఫర్ కావడం మేమెంతో గర్వపడుతున్నాం
ఫోటోస్పాట్ : ఎంత పని చేశావు చంటి అనే సినిమాను ఈనెల 25వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను డైరెక్ట్ చేసినటువంటి ఉదయ్ కుమార్ గారు గాజువాక అసోసియేషన్ ఫోటోగ్రాఫర్ కావడం మేమెంతో గర్వపడుతున్నాం.

ఫోటోస్పాట్ : ఎంత పని చేశావు చంటి అనే సినిమాను ఈనెల 25వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను డైరెక్ట్ చేసినటువంటి ఉదయ్ కుమార్ గారు గాజువాక అసోసియేషన్ ఫోటోగ్రాఫర్ కావడం మేమెంతో గర్వపడుతున్నాం. వారితో పాటు ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ కూడా గాజువాక అసోసియేషన్కు మెంబర్ గా ఉన్నటువంటి సంతోష్ గారు వర్క్ చేశారు. అలాగే గాజువాక అసోసియేషన్ ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి అమ్మ రాజు గారు కూడా ఈ చిత్రంలో సహాయ నటులుగా నటించడం జరిగింది. ఈ సందర్భంగా గాజువాక అసోసియేషన్ తరపున వారికి అలాగే గాజువాక అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నటువంటి ప్రతి ఫోటో గ్రాఫర్ ఈ సినిమాను చూసి మన ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులను ఆదరిస్తారని మరిమరి కోరుకుంటున్నాము.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






