కాకినాడ జిల్లా లో మొట్ట మొదటి సారిగా ఫోటోఫినా 2024 ఎక్స్పో

ఫోటోస్పాట్ : భారత దేశం లో నిర్వహించే అతిపెద్ద ఎక్స్పో ల్లో అగ్రగామి ఐన ఫోటోఫినా వారి కాకినాడ లో మొట్ట మొదటిసారిగా తమ 22 వ ఎడిషన్ ను నిర్వహిస్తున్నారు . 100 కు పైగా కంపెనీ లు ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొంటుండంగా సరి కొత్త టెక్నాలజీ ని రెండు తెలుగు రాష్ట్రాలకు అందించనున్నారు . అందులో భాగంగా పలుచోట్ల ఫోటోగ్రాఫర్స్ కాకినాడ ఫోటోఫినా 2024 పోస్టర్ ను ఆవిష్కరించారు .

Jul 19, 2024 - 13:31
Jul 19, 2024 - 19:40
 0  532

1.

ది 18-7-2024 కాకినాడ జిల్లా ప్రోఫెషనల్ ఫోటో & వీడియో రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 3,4 తేదీలలో కాకినాడ లో జరగబోయే ఫోటో ఫినా ఎక్స్పో పోస్టర్స్ లాంచింగ్ విజయవాడ ప్రొఫెషనల్ ఫోటో వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  రాష్ట్ర నాయకుల సమక్షంలో జరిగింది. అద్యక్షులు K. రవి  గారు తదితర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

2.

ది 18-7-2024 కాకినాడ జిల్లా ప్రోఫెషనల్ ఫోటో & వీడియో రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 3,4 తేదీలలో కాకినాడ లో జరగబోయే ఫోటో ఫినా ఎక్స్పో పోస్టర్స్ లాంచింగ్ విజయవాడ ఫోటో, వీడియోగ్రాఫర్స్  సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  రాష్ట్ర నాయకుల సమక్షంలో జరిగింది. మాదాల రమేష్ గారు తదితర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

3.

ది 17-7-2024 కాకినాడ జిల్లా ప్రోఫెషనల్ ఫోటో & వీడియో రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 3,4 తేదీలలో కాకినాడ లో జరగబోయే ఫోటో ఫినా ఎక్స్పో పోస్టర్స్ లాంచింగ్ సామర్లకోట అద్యక్షులు సారా శ్రీను గారు తదితర కార్యవర్గ సభ్యుల సమక్షంలో జరిగింది.

4.

ది 17-7-2024 కాకినాడ జిల్లా ప్రోఫెషనల్ ఫోటో & వీడియో రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 3,4 తేదీలలో కాకినాడ లో జరగబోయే ఫోటో ఫినా ఎక్స్పో పోస్టర్స్ లాంచింగ్ రంగంపేట అద్యక్షులు చక్రవర్తి గారు తదితర కార్యవర్గ సభ్యుల సమక్షంలో జరిగింది.

5.

ది 17-7-2024 కాకినాడ జిల్లా ప్రోఫెషనల్ ఫోటో & వీడియో రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 3,4 తేదీలలో కాకినాడ లో జరగబోయే ఫోటో ఫినా ఎక్స్పో పోస్టర్ లాంచింగ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం కార్యవర్గ సభ్యుల సమక్షంలో జరిగింది.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow