360 కలర్స్ తో 20 లైట్ ఎఫెక్ట్స్ లతో VL 120 RGB లైట్
360 కలర్స్ తో 20 లైట్ ఎఫెక్ట్స్ లతో 3100 Mah రీఛార్జ్ బుల్ బ్యాటరీ లైఫ్ తో ఉలంజి VL 120 RGB వీడియో మరియు ఫోటోగ్రఫీ పాకెట్ లైట్ ను తీసుకొచ్చారు, ఉలంజి దీని 360 RGB LED లైట్ ప్యానెల్ 84pcs(బై-కలర్) లెడ్ పూసలు మరియు 36pcs RGB కలర్ లెడ్ పూసలను ఉన్నాయి

ఫోటోస్పాట్ : 360 కలర్స్ తో 20 లైట్ ఎఫెక్ట్స్ లతో 3100 Mah రీఛార్జ్ బుల్ బ్యాటరీ లైఫ్ తో ఉలంజి VL 120 RGB వీడియో మరియు ఫోటోగ్రఫీ పాకెట్ లైట్ ను తీసుకొచ్చారు, ఉలంజి దీని 360 RGB LED లైట్ ప్యానెల్ 84pcs(బై-కలర్) లెడ్ పూసలు మరియు 36pcs RGB కలర్ లెడ్ పూసలను ఉన్నాయి , ఫోటో మీరియు మరియు వీడియో గ్రఫీ కలర్ ఫుల్ గ ఉంచేందుకు RGB 360 కలర్స్ లో మీకు కావలిసిన ఎంపిక చూసుకొని కలర్ ఫుల్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు మీ డార్క్ లైట్ షూటింగ్ అవసరాలను తీర్చడానికి ULANZI VL120 ఫోటోగ్రఫీ లైట్, మాక్సిమం బ్రైట్ నెస్ తో ఫోటోగ్రఫీ లైట్,1250LUX 0.3 మీటర్లు వరకు ప్రకాశిస్తుంది ,క్రేడిట్ కార్డు ఆకారంతో కెమెరా బ్యాగులో గాని పాకెట్ లో క్యారీ చేసే విధంగా డిజైన్ చేసారు , కలర్ ఫుల్ ఫోటోగ్రఫీ అలాగే ప్యాషన్ ఫోటోగ్రఫీ , యూట్యూబ్ కి చాల ఉపోయోగ పడుతుంది https://www.amazon.in/ULANZI-Rechargeable-2500-9000K-Photography-Vlogging/dp/B093LHRL42?pd_rd_w=elepm&content-id=amzn1.sym.896ab5b9-8323-4143-ad67-e9fe7a84e586&pf_rd_p=896ab5b9-8323-4143-ad67-e9fe7a84e586&pf_rd_r=XX2HT1HRSTY0GXQ1H179&pd_rd_wg=HwTBz&pd_rd_r=a08d8f77-a886-43e3-a5a0-03e5487e55f8&pd_rd_i=B093LHRL42&th=1&linkCode=sl1&tag=editpointin0f-21&linkId=f759db3edcd21cb33f9afbe99dad6f66&language=en_IN&ref_=as_li_ss_tl
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






