స్మాల్ రిగ్ కంపెనీ నుంచి RM75 మినీ ఆన్-కెమెరా LED వీడియో లైట్‌

ఫోటోస్పాట్ : స్మాల్ రిగ్ కంపెనీ నుంచి RM75 మినీ ఆన్-కెమెరా LED వీడియో లైట్‌ ను తీసుకొచ్చారు , ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ రంగాల్లో లైటింగ్ కి అవసరమైయే లైట్స్ ,స్టాండ్స్ వంటి ఎక్విప్మెంట్ మనకి అందిస్తుంది స్మాల్ రిగ్ అదే తరహాలో ఇప్పుడుకూడా RM75 మినీ ఆన్-కెమెరా LED వీడియో లైట్‌ ను అందించింది

May 8, 2023 - 13:11
May 8, 2023 - 13:14
 0  293
స్మాల్ రిగ్ కంపెనీ నుంచి RM75 మినీ ఆన్-కెమెరా LED వీడియో లైట్‌

ఫోటోస్పాట్ : స్మాల్ రిగ్ కంపెనీ నుంచి RM75 మినీ ఆన్-కెమెరా LED వీడియో లైట్‌ ను తీసుకొచ్చారు , ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ రంగాల్లో లైటింగ్ కి అవసరమైయే లైట్స్ ,స్టాండ్స్ వంటి ఎక్విప్మెంట్ మనకి అందిస్తుంది స్మాల్ రిగ్ అదే తరహాలో ఇప్పుడుకూడా RM75 మినీ ఆన్-కెమెరా LED వీడియో లైట్‌ ను అందించింది చూడటానికి బ్యాక్ పాకెట్ ఆకారంలో ఈ ప్రోడక్ట్ 36000 రంగులను సర్దుబాటు చేసుకోవచ్చు అండర్ underlying టెక్నాలజీ సహాయం తో ఒరిజినల్ కలర్స్ కంటే మెరుగ్గా పనిచేస్తుంది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మరియు వీడియో గ్రఫీ లో ఫోటోషూట్స్ కి , న్యూస్ చానెల్స్ లో, ఇంటర్వూస్ కి చాల ఉపయోగపడుతుంది  పాపారాజ్య్, ఫైర్ వర్క్స్ ,ఫేఉల్టీ బల్బ్, లైట్నింగ్, టీవీ, పులీసింగ్, ఫైర్, పార్టీ, చొప్ కార్ అండ్ సో ఆన్. వంటి లైట్ మోడ్స్ ని కలిగి ఉంటుంది దీనిలో కలర్ టెంపరేచర్ విషయానికి వస్తే 2500K-8500K మధ్యలో  మీరు కచ్చితమైన  కలర్ టెంపరేచర్ ఎంచుకోవచ్చు ,దీని యొక్క 4000mAh లాంగ్ లాస్టిఇంగ్  తో 100% తో 3 గంటలు 1 10 % 16 గంటలు వరకు వాడుకునే విదంగా దీని బ్యాటరీ ని తయారు చేసారు సామ్రాట్ లైటింగ్ టెక్నాలజీ తో SmallRigGoGo APP ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఛార్జ్ చూసుకోవడానికి టైప్ C పోర్టును కూడా ఇచ్చారు వెడ్డింగ్ ,ప్రీ వెడ్డింగ్, న్యూస్ రికార్డు , ఇంటర్వ్యూ  వంటి వాటికీ చాల ఉపయోగ పడుతుంది . https://a.co/d/12Icrxj

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow