కంటిన్యూయస్ AC/DC LED ఫోటో/వీడియో లైట్ DCL-100W
ఫోటోస్పాట్ : ఫోటోగ్రాఫర్స్ క్రియేటివ్ లైటింగ్ ఆలోచనలకూ అనువైయే కంటిన్యూయస్ AC/DC LED ఫోటో/వీడియో లైట్ DCL-100W ను Digitek మనముందుకు తీసుకొచ్చింది
ఫోటోస్పాట్ : ఫోటోగ్రాఫర్స్ క్రియేటివ్ లైటింగ్ ఆలోచనలకూ అనువైయే కంటిన్యూయస్ AC/DC LED ఫోటో/వీడియో లైట్ DCL-100W ను Digitek మనముందుకు తీసుకొచ్చింది . అన్ని రకాల ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ రంగాల్లో దీని పనితీరు మంచి ఫలితాలను ఇస్తూ వస్తుంది , ఇది ఒక యూనిక్ మోడ్రన్ మెల్లిఫ్లయస్ టూల్ డిజైన్ , దీనిని ఉపయోగిస్తున్నప్పుడు మన అవసరానికి తగ్గట్టు నాన్-డిఫార్మేషన్, నాన్-బ్రేకేజ్, సమయం లో బ్రైట్ నెస్ ను అడ్ జెస్ట్ చేసుకోవచ్చు లేదా డార్క్ మోడ్ లోకి మార్చుకునేలా తయారు చేసారు , ఇది లేటేస్ట్ యాంటీ-జామింగ్ CPUని కలిగి ఉంది ఇన్-బిల్ట్ కంట్రోలర్ ఫాన్ కలిగి ఉంది ,దీని బాడీ ని అల్యూమినియం మిశ్రమం మరియు మన్నికైన ఇంజనీరింగ్ ప్లాస్టిక్ ఔటర్ కేస్‌తో ఒక క్లాసిక్ లుక్ లో సింపుల్ గా ఉండేలా తయారు చేసారు , అలాగే LCD డిజిటల్ మానిటర్ స్క్రీను రియల్ బ్రైట్ నెస్ తో చదువు కోడానికి సులువుగా ఉండే లా డిజైన్ చేసారు AC మరియు DC ( sony 2X బ్యాటరీ సోనీ NP-F సిరీస్ బ్యాటరీలు) రెండిటితోను నడిచేలా 110-240V డిజైన్ చేసారు ,ప్రత్యేకించి 5600K నుడి 200K కలర్ టెంపరేచర్ ,కలర్ రెండరింగ్ ఇండెక్స్ ఓవర్ 95 ,
100W పవర్ అవుట్ ఫుట్ ను ఇస్తుంది . ఇలా ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ AC/DC LED ఫోటో/వీడియో లైట్ DCL-100W వెడ్డింగ్ షూట్స్ కి ,న్యూస్ స్టూడియో ,స్మాల్ స్టూడియో , ఇలా అన్ని రకాల వాటికీ చాల బాగా ఉపయోగపడేలా రూపొందించారు ,https://www.amazon.in/dp/B0B1V1B74C?psc=1&pd_rd_i=B0B1V1B74C&pd_rd_w=5iYGj&content-id=amzn1.sym.b3dfef88-30a1-490c-be36-e990ef384667&pf_rd_p=b3dfef88-30a1-490c-be36-e990ef384667&pf_rd_r=7KXFPP3J22EP0YBX7R83&pd_rd_wg=gffkt&pd_rd_r=828cb253-bfa6-40c8-a445-bd249f43f1df&s=electronics&sp_csd=d2lkZ2V0TmFtZT1zcF9kZXRhaWw&linkCode=sl1&tag=editpointin0f-21&linkId=02d08b6ba095992641a911f0d3718647&language=en_IN&ref_=as_li_ss_tl
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?